[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను విశిష్టంగా అభిమానిస్తున్న వారందరికి ధన్యవాదాలు.
ఈ నెలలో జరుకుంటున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా పాఠకులకు, రచయితలకు ‘సంచిక’ శుభాకాంక్షలు అందజేస్తోంది.
పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం శ్రమిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, ట్రావెలాగ్, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ అక్టోబరు 2022 సంచిక.
1 అక్టోబరు 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- కవి శ్రీ మల్యాల మనోహర రావు అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కాలమ్స్:
- సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…7 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- అక్టోబరు 2022 – దినవహి సత్యవతి
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -31 – ఆర్. లక్ష్మి
కథలు:
- నగరంలో మరమానవి – చిత్తర్వు మధు
- ఇర్తఫా – సలీం సయ్యద్
- చేసిన కర్మము.. – శ్యామ్ కుమార్ చాగల్
- జవాబు దొరికింది, కానీ! – గంగాధర్ వడ్లమాన్నాటి
కవితలు:
- వారధి – శ్రీధర్ చౌడారపు
- వెయ్యి వేషాల్ – డా. విజయ్ కోగంటి
- ప్రేమలేఖలు – డా. కె.ఎల్.వి. ప్రసాద్
ప్రయాణం:
- కాళి హారతి.. దుర్గ మూరితి.. విశ్వభారతి – పి. వి. సత్యనారాయణరాజు
బాలసంచిక:
- కృషితోనే సాధించాలి – కంచనపల్లి వేంకటకృష్ణారావు
పుస్తకాలు:
- మంచి బుద్ధుల కథలు – పుస్తక సమీక్ష – కొల్లూరి నాగమణి
అవీ ఇవీ:
- మహాభారతం మనకు నేర్పే పాఠాలు – అంబడిపూడి శ్యామసుందర రావు
- విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు – ప్రెస్ నోట్ – కలిమిశ్రీ
- విమలాశాంతి కథా పురస్కారాలు-2022 – ప్రకటన – డా. శాంతి నారాయణ
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.