[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత శ్రీ పాణ్యం దత్తశర్మ గారి కథల సంపుటి ‘దత్త కథాలహరి’ ఆవిష్కరణ ది 16 అక్టోబరు 2022 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1.00 గంట వరకు, స్వాధ్యాయ లైబ్రరీ హాల్, నారపల్లిలో జరుగుతుంది.
- పుస్తకావిష్కరణ: శ్రీమతి తమిరిశ జానకి, ప్రముఖ రచయిత్రి
- పుస్తక విశ్లేషణ – శ్రీమతి నండూరి సుందరీ నాగమణి, ప్రముఖ రచయిత్రి
- కథల పరిచయం – శ్రీ కొల్లూరి సోమ శంకర్, రచయిత, అనువాదకుడు
- అనంతరం రచయిత స్పందన ఉంటుంది.
చిరునామా:
స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్,
ఇంటి నెంబరు 4-48/12,
రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,
ఘటకేసర్ మండల్, పోచారం మున్సిపాలిటీ,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
హైదరాబాదు-500088
అందరూ ఆహ్వానితులే.
మరిన్ని వివరాలకు 9849617392 నెంబరుకు ఫోన్ కానీ వాట్సప్ మెసేజ్ కానీ చేయవచ్చు.