నూతన పదసంచిక-32

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కృష్ణుని ప్రియురాలున్న ఒక పరిశోధన (4)
4. చంద్రుడే (4)
7. చిన్నప్పుడు స్కూల్లో వృక్షశాస్త్రంలో ఈ సంపర్కం గురించి చదువుకున్నాం. (5)
8. అన్నీ తెలిసినవాడు (2)
10.ఆటవెలది ఛందము లో చెప్పిన శతక మకుటాంతం (2)
11. తపోవనము లో తప్పటడుగులు వేసిన కవి (3)
13. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలు రావొచ్చేమో! (3)
14. ఇది నిప్పు లాంటిది (3)
15. అటునుంచి వచ్చిన ఈ పల్లి బెల్లం కి ప్రసిద్ధి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జిల్లా అయిపోయింది (3)
16. ప్రాయం (3)
18. కన లేని పద్మము (2)
21. కొన తెగిన పిల్లనగ్రోవి (2)
22. చందన చర్చ (5)
24. ఇంద్రుడు (4)
25. అటునుంచి. ఆరోగ్యం గురించి వాడేవి. ఏ,బీ,సి,డీ లతో ఉండేవి (4)

నిలువు:

1. ఈ శాకుంతలము గొప్ప సంస్కృత నాటకం (4)
2. పాతము లేని పావురము (2)
3. రెండైనా మూడైనా అర్థం వెల యే!(2)
4. రాయి సంబంధం ఉన్న శత్రువు (3)
5. తల లేని ఒక నక్షత్రం .చేపమందు సంబంధం (2)
6. శ్రీరస్తు! —-!(4)
9. పోతన సంచరించిన అడవి (5)
10. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం (5)
12. సవాల్ చేసినప్పుడు ఈమె దిగిరావాలంటారు (3)
15. ఈ మహాకవే నిలువు 1 వ్రాసినవాడు (4)
17. కామధేనువు రవి సొగసు లో ఉందా (4)
19. అది —–కాదండి!  విధానం తేలికయింది (3)
20. సర్కస్ ల్లో కనిపించే ఆంగ్ల విదూషకులు. చివర తత్సమం చెయ్యండి (3)
22. ఈ జాతర వర్షాభావం ఏర్పడినప్పుడు చేస్తారట (2)
23. మోహము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 అక్టోబరు 18 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 32 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 23 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 30 జవాబులు:

అడ్డం:   

1.జ్ఞానపీఠం 4. బండిసున్న‌ 7. కచబంధము 8. వాపు‌ 10. చరెం‌ 11. పిల్లన‌ 13. విదుర‌ 14. జామీను 15. కంకర‌ 16. గల్రాయి 18. సాము‌ 21. వురా‌ 22. ఉత్తరాభాద్ర 24. తిత్తిరికం‌ 25. లుక్షుపాపా

నిలువు:

1.జ్ఞానవాపి‌ 2. పీక‌ 3. ఠంచను‌ 4. బంధనం‌ 5. డిము‌ 6. న్నడురెంర‌ 9. పుల్లరీకము‌ 10. చదువుల్రావు‌ 12. అమీను‌/అమీనా 15. కంసరాతి‌ 17. యిరావుపా‌ 19. సంత్తకం‌ 20. జంభాలు‌ 22. ఉరి‌ 23. ద్రక్షు‌‌

‌‌నూతన పదసంచిక 30 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరి రావు
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • ఎస్. భావ్యశ్రీ
  • ఎస్. పూర్ణకుమారి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శాంత
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వెంకాయమ్మ టి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here