’రామం భజే శ్యామలం’ పుస్తకావిష్కరణ సభ ఆహ్వానం

0
3

[dropcap]శ్రీ[/dropcap] కోవెల సంతోష్‌కుమార్ రచించిన ‘రామం భజే శ్యామలం’ ఆవిష్కరణ ది 23 అక్టోబరు 2022 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1.00 గంట వరకు, స్వాధ్యాయ లైబ్రరీ హాల్, నారపల్లిలో జరుగుతుంది.

వక్తలు:

శ్రీ రాకా సుధాకర్

ప్రొఫెసర్ శ్రీమతి సిహెచ్. సుశీలమ్మ

శ్రీ పాణ్యం దత్తశర్మ

సభానిర్వహణ:

శ్రీ కస్తూరి మురళీకృష్ణ

అనంతరం రచయిత స్పందన ఉంటుంది.

చిరునామా:

స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్,

ఇంటి నెంబరు 4-48/12,

రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,

ఘటకేసర్ మండల్, పోచారం మున్సిపాలిటీ,

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

హైదరాబాదు-500088

అందరూ ఆహ్వానితులే.

మరిన్ని వివరాలకు 9849617392 నెంబరుకు ఫోన్ కానీ వాట్సప్ మెసేజ్ కానీ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here