అక్టోబరు 2022 కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 7 By - October 23, 2022 0 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]న[/dropcap]ను చూస్తూ పుస్తకంలో నెమలీక బాల్యస్మృతులను గుర్తు చేస్తూ వెదురు దేహమంతా గాయాలు జ్ఞాపకాలుగా మలచుకుని వేణువయ్యింది ప్రేమించినంత కాలం తెలియదు నీ జ్ఞాపకాలు వ్యాపకాలవుతాయని