[dropcap]శ్రీ [/dropcap]కె.వి మేఘనాథ్ రెడ్డి రచించిన ‘కలుంకూరి గుట్ట’ కథల పుస్తకావిష్కరణ తిరుపతిలోని హోటల్ సింధూరి పార్క్‌లో 16/10/2022 న జరిగింది.
ఈ కార్యక్రమంలో రచయితలు మధురాంతకం నరేంద్ర, ఆర్.యం ఉమామహేశ్వరరావు, బాపురం నరహరి రావు, నాగోలు కృష్ణారెడ్డి, పి.సి వెంకటేశ్వర్లు, ఆర్.సి కృష్ణస్వామిరాజు, పల్లిపట్టు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.