సంచిక – 2022 దీపావళి కథల పోటీ ఫలితాలు – ప్రకటన

2
4

[dropcap]2[/dropcap]022 దీపావళి సందర్భంగా సంచిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలు దీపావళి సందర్భంగా వెలువడే ప్రత్యేక సంచికలో 24 అక్టోబరు 2022 నాడు వెలువడుతాయి.

విజేతలకు బహుమతి నగదు బహుమతి ఆ రోజే వారి బ్యాంక్ ఖాతాకు లేదా వారి గూగుల్ పే కి అందజేస్తాము.

పోటీలో పాల్గొన్న కథకులందరికీ ధన్యవాదాలు.

రచయితా రచయిత్రులకు, పాఠకులకు, సంచిక శ్రేయోభిలాషులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here