[dropcap]శ్రీ[/dropcap] పాణ్యం దత్తశర్మ గారి కథాసంపుటి ‘దత్త కథాలహరి’ ఆవిష్కరణ 30 అక్టోబరు 2022, ఆదివారం నాడు ఉదయం 10.00 – మధ్యాహ్నం 1.00 వరకు హైదరాబాదు రవీంద్ర భారతి మినీ హాలులో (మొదటి అంతస్తు) జరుగుతుంది
***
ఆత్మీయ అతిథి
శ్రీ మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ – సంచాలకులు
విశిష్ట అతిథి
శ్రీ వై.ఎస్. ఆర్. శర్మ – సంపాదకులు – ఆంద్రప్రభ దినపత్రిక
పుస్తకావిష్కరణ
శ్రీ విహారి, ప్రముఖ రచయిత, విమర్శకులు
సభాధ్యక్షులు
శ్రీ సింహ ప్రసాద్, ప్రముఖ కథా, నవలా రచయిత
పుస్తక పరిచయం
శ్రీ ఎన్.వి. హనుమంతరావు, ప్రసిద్ధ రచయిత, దూరదర్శన్ విశ్రాంత ఉద్యోగి
పుస్తక విశ్లేషణ
ప్రొఫెసర్ శ్రీమతి సిహెచ్. సుశీలమ్మ, ప్రసిద్ధ రచయిత్రి, విమర్శకురాలు
ఆత్మీయ అతిథి
శ్రీ వాణిశ్రీ (సి.హెచ్. శివరామప్రసాద్), ప్రసిద్ధ రచయిత
అందరూ ఆహ్వానితులే