రామకథాసుధ కథల సంకలనం విషయ సూచిక

1
10

[dropcap]న[/dropcap]వంబర్ 13వ తేదీన విడుదలయ్యే రామకథసుధ కథల సంకలనంలో ప్రచురణకు ఎంపికయిన కథల జాబితా.. పుస్తకంలో ఇదే వరుసలో కథలు ప్రచురితమవుతాయి.

సంకలనంలో ప్రచురణకు ఎంపికయిన వారందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఇంకా, రాముడు, రామాయణానికి సంబంధించి అనేక అత్యద్భుతమయిన కథలున్నా, అన్నీ మా దృష్టికి రాకపోయి వుండవచ్చు. వచ్చినా మేము అనుకున్న ప్రామాణికాలలో వొదగకపోయి వుండవచ్చు. అంతే తప్ప, కథలలో లోపం వుందని అనుకోకూడదు. కేవలం మేము అనుకున్న ప్రామాణికాలలో వొదగక పోవటంవల్లనే ఎంచుకోలేదు  తప్ప కథల్లో నాణ్యతా లోపంవల్ల కాదు!! మేము అనుకున్న ప్రామాణికాలు పుస్తకానికి ముందుమాటలో వివరించాము.

విషయసూచిక

రామాయణ  ఆధారిత  కథలు

  1. శ్రీరాముని చింతన—————           యల్లాప్రగడ సంధ్య
  2. సీతాకళ్యాణం———————          ముళ్ళపూడి వేంకటరమణ
  3. సీత పాదాభివందనం————          చుండూరు జనార్ధన గుప్త
  4. ఊర్మిళ—————————-           సింగరాజు నాగలక్ష్మి
  5. మాండవి————————–           ఎమ్. లక్ష్మీ దేవి
  6. లక్షణగడ్డ————————–          ఎల్లోరా
  7. రేగుపళ్ళ రుచి———————         నారాయణ శర్మ
  8. భ్రాతృప్రేమ———————-           గోనుగుంట మురళీకృష్ణ
  9. కౌగిలి——————————-         సీహెచ్ బృందావనరావు
  10. విభీషణుని భక్తి—————–             మద్దుల లక్ష్మీనారాయణ గుప్త
  11. లోహజంగుడు——————              బలభద్రపాత్రుని రమణి
  12. సీత చెప్పిన సత్యం———-                భమిడిపాటి గౌరీ శంకర్
  13. ప్రేమాగ్ని పరీక్ష—————-              కస్తూరి మురళీకృష్ణ.
  14. కరుణించవా శివా!!————              శ్రీనివాస దీక్షితులు
  15. న్యాసము———————-          –    కుంతి
  16. రామరాజ్యం———————            శింగంపల్లి అప్పారావు
  17. హనుమంతుని స్వప్నం———-.        పరశురాం
  18. ఘటన——————————        జె. శ్యామల
  19. రామాయణంలో రజని——                  డా!! లత

సామాజిక రామాయణం

  1. వందే దశరధాత్మజం—————-     ఆవుల వేంకట రమణ
  2. ఒక కథ——————————-      పానుగంటి లక్ష్మీ నరసింహం.
  3. ఔనౌను——————————-     మల్లాది రామకృష్ణ శాస్త్రి
  4. వారాదిరాముడు———————-    నంద్యాల సుధామణి
  5. రామమాడ—————————      పీవీ ప్రభాకరమూర్తి
  6. రామలీల—————————-      టెంపోరావు
  7. యతోధర్మస్తతోజయః—————      పాణ్యం దత్త శర్మ
  8. రాముడు కట్టిన వంతెన————      వాడ్రేవు చినవీరభద్రుడు.
  9. రామకథాసుధ———————–     వేదాంతం శ్రీపతిశర్మ

సంపాదకులు

కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్, కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here