నూతన పదసంచిక-35

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అల్లారు ముద్దు కదే —- మద్ద కదే! (4)
4. ఎనిమిది భాషల్లో ఒకటి.(4)
7. పటకార్లు కాదు బంట్రోతులు (5)
8. గ్రామ్యము లో విపరీత అలంకరణము (2)
10. తలాతోకాలేని వృశ్చికము (2)
11. అటునుంచి ఉల్లాసము (3)
13. ఇవి అటునుంచి వేసుకున్న భాగాలు (3)
14. నిలువు పన్నెండుకు వ్యతిరేకం (3)
15. నక్క కాదు ఆముదముచెట్టు (3)
16. అటునుంచి’ నిందలు ‘ మోపండి (3)
18. గ్రహణకాల అనంతరం దేవాలయాల్లో ఇది చేపడతారు (2)
21. నిలువు 12.(2)
22. మీరే (5)
24. చేతిగుడ్డ (4)
25. గురజాడ వారి భాషలో గొప్పవాడు. డోలు వాయిస్తాడేమిటి? (4)

నిలువు:

1. రెండు గిద్దలు‌ (4)
2. ఆ నలుగురిలో మొదటావిడ (2)
3. బంక జారి ఇలా అయింది (3)
4. అరిసె లాంటి రాజు (3)
5. ఇవి ‘అనేకము’ (2)
6. ఎన్నికలొస్తున్నాయి. రాజకీయపార్టీలు పూరించేది (4)
9. చురుకైన తెలివి కలవాడు (5)
10. స్కూల్ క్లాసులు కావండి. సంగీతానికి సంబంధించినవి తిరగబడ్డాయంతే (5)
12. మంగళము (3)
15. డు లేని సూర్యుడు (4)
17. నాస్తికుడు ఇతడు విరోధులు (4)
19. తలలేకుండా మూర్ఛ వచ్చింది (3)
20. తండ్రీ, బ్రహ్మ, జంతువు అన్నీ ఇదే (3)
22. తగ్గిపోయిన చులకన (2)
23. సన్నాయి లేకుండా ఇది లేదు. ఏమిటది ? మరి అంత గట్టిగా తిప్పి చెప్పాలా! (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 నవంబరు 08 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 35 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2022 నవంబరు 13 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 33 జవాబులు:

అడ్డం:   

1.బుధతాత 4. నిధ్వతిప్ర‌ 7. అంబుమాత్రజం‌ 8. పిపా‌ 10.నక్ష 11. ట్టవము‌ 13. లక్షణం‌ 14. నికృష్టం‌ 15. పపయ‌ 16. కుంకుమ 18. కట్టం‌ 21. డుసూ‌ 22. తాదూరకంత‌ 24. దీపముక‌ 25. టిట్టిభము‌

నిలువు:

1.బుర్రుపిట్ట‌ 2. తాఅం‌ 3. తబుగ‌ 4. నిత్రన‌ 5. ధ్వజం ‌6. ప్రతీక్షణం 9. పావడపట్టం‌ 10. నక్షత్రకుడు‌ 12. సుకృతి‌ 15. పకడ్బందీ 17. మసూకము 19. చందూక‌ 20. కంకంటి‌ 22. తాము 23. తట్టి‌

‌‌నూతన పదసంచిక 33 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • ఎం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయ
  • మొక్కరాల కామేశ్వరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శాంత మాధవపెద్ది
  • శిష్ట్లా అనిత
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వెంకాయమ్మ టి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

గమనిక:

అందరికీ వందనాలు.

ఈ ఎనిమిది నెలలూ ముప్ఫై ఐదు  ఆదివారాలు నా ఈ నూతన పదసంచిక లో పాల్గొన్న మీకు ధన్యవాదాలు.
ఈ వారం ది నా నిర్వహణలో చివరిది.

తాతిరాజు జగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here