సోమేపల్లి పురస్కారాల సభ
[dropcap]అ[/dropcap]క్టోబర్ 30 2022న విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో రమ్యభారతి సాహిత్య త్రై మాస పత్రిక ఆధ్వర్యంలో జరిగిన చిన్న కథలకు సోమేపల్లి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవ సభకు అతిధులు – గుమ్మా సాంబశివరావు, ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, పోటీ న్యాయనిర్ణేత శ్రీకంఠస్ఫూర్తి, ప్రజాశక్తి ఫీచర్స్ ఎడిటర్ సత్యాజీ, పురస్కార ప్రదాత, కవి సోమేపల్లి వెంకటసుబ్బయ్య, రమ్యభారతి సంపాదకులు చలపాక ప్రకాశ్ తదితరులతో 12వ పురస్కార గ్రహీతలు జడ సుబ్బారావు (నూజివీడు), నారాయణ గుండ్ల (నరసరాపేట), బి.వి.శివప్రసాద్ (విజయవాడ), జి.రంగబాబు (అనకాపల్లి), శింగరాజు శ్రీనివాసరావు (ఒంగోలు), కృపాకర్ పోతుల (హైదరాబాద్ ), 13వ విజేతలు పాండ్రంకి సుబ్రమణి (హైదరాబాద్), పొన్నాడ సత్య ప్రకాశరావు (విజయవాడ), శింగరాజు శ్రీనివాసరావు (ఒంగోలు), కె.వి.లక్ష్మణరావు (మానేపల్లి), డా. ఎమ్.సుగుణరావు (విశాఖపట్నం) హాజరయ్యారు.