‘End of An Era’ by K M Munshi.. in TELUGU
తెలుగులో తొలిసారిగా.. కె.ఎం. మున్షి రచించిన ‘ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా..’
భారతదేశ గర్భంలో వ్రణంలాంటి నిజామ్ పాలనకు చరమగీతం పాడి, హైదరాబాదుతో సహా నిజాం పాలిత ప్రాంతాలను భారతదేశంలో అంతర్భాగం చేసిన పోలీస్ యాక్షన్‍కి ముందూ, తరువాత జరిగిన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి కె.ఎం. మున్షి అనుభవాల సమాహారం ‘ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా..’ తెలుగులో తొలిసారిగా!!
కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న తెలుగు అనువాదం ‘నా హైదరాబాదు జ్ఞాపకాలు’ త్వరలో సంచికలో!