[dropcap]సం[/dropcap]చిక స్వాధ్యాయ ఆధ్వర్యంలో, శ్రీ కోవెల సంతోష్‌కుమార్ రచించిన ‘రామం భజే శ్యామలం’ ఆవిష్కరణ ది 27 నవంబరు 2022 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1.00 గంట వరకు, హైదరాబాదు రవీంద్ర భారతి (మినీ హాలు)లో జరుగుతుంది.
అధ్యక్షులు:
శ్రీ కె.వి. రమణాచారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు
ఆవిష్కర్త:
పద్మభూషణ్ శ్రీ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, వ్యవస్థాపక ఛైర్మన్, శాంతా బయోటిక్స్
విశిష్ట అతిథులు:
శ్రీ మామిడి హరికృష్ణ, సంచాలకులు, భాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖ
శ్రీ తిగుళ్ల కృష్ణమూర్తి, ఎడిటర్, నమస్తే తెలంగాణ
ఆత్మీయ భాషణం:
శ్రీ గిరిజా మనోహర్‍బాబు, ప్రఖ్యాత సాహితీవేత్త
గ్రంథ సమీక్షః
శ్రీ పాణ్యం దత్తశర్మ, ప్రఖ్యాత కథా రచయిత
గ్రంథ విశ్లేషణ:
శ్రీ కస్తూరి మురళీకృష్ణ, ప్రఖ్యాత రచయిత
~
అందరూ ఆహ్వానితులే.