‘End of An Era’ by K M Munshi.. in TELUGU
తెలుగులో తొలిసారిగా.. కె.ఎం. మున్షి రచించిన ‘ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా..’
వివిధ సంస్థానాలు భారతదేశంలో విలీనమవుతున్నప్పుడు హైదరాబాదు కేంద్రంగా ఎలాంటి రాజకీయాలు జరిగాయి?
ఆ సమయంలో హైదరాబాదు భవిష్యత్తుని నిర్ణయించగల శక్తులేమేమిటి?
నిజామ్ కేంద్రంగా, హైదరాబాదును ఇస్లాం రాజ్యంగా ఏర్పాటుచేయాలని ఎలాంటి కుట్రలు జరిగాయి?
నిజాం పాలిత ప్రాంతాలు భారత్ అంతర్భాగంగా మలచేందుకు పోలీస్ ఏక్షన్ ఎందుకు అవసరం అయింది?
పోలీస్ ఏక్షన్ సమయంలో ఏం జరిగింది.
ఇలాంటి పలు సందేహాలకు, ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి, ఈ సంఘటనలకు దారితీసిన పరిస్థితులలో ఓ పాత్ర పోషించిన కే ఎం మున్షీ హైదరాబాదు జ్ఞాపకాల సమాహారం ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా కు తెలుగు అనువాదం..వచ్చే వారంనుండే ఆరంభం..
చదవండి.. తెలుసుకోండి.. ఆలోచించండి..
***
కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న తెలుగు అనువాదం ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు‘ త్వరలో సంచికలో!