[dropcap]2[/dropcap]022 నవంబర్ 20 న పలమనేరులో సృజన సాహితీ సంస్థ వారు తిరుపతి రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు రచించిన ‘సల్లో సల్ల’ పుస్తకానికి శివేగారి దేవమ్మ పురస్కారం అందించారు.
ఈ కార్యక్రమంలో రచయితలు మేఘనాథ్ రెడ్డి, తులసీనాధం నాయుడు, నరహరి, టిఎస్ఏ కృష్ణమూర్తి, చిదంబర రెడ్డి, పలమనేరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.