[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను విశేషంగా అభిమానిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.
పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 డిసెంబరు 2022 సంచిక.
1 డిసెంబరు 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- కవి, కథకుడు, నవలాకారుడు సంగెవేని రవీంద్ర అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కాలమ్స్:
- సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…9 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- డిసెంబరు 2022 – దినవహి సత్యవతి
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -33 – ఆర్. లక్ష్మి
కథలు:
- నగరంలో మరమానవి-3 – చిత్తర్వు మధు
- పులకించిన మది – శ్యామ్ కుమార్ చాగల్
- మూసిన గుప్పెట – గంగాధర్ వడ్లమాన్నాటి
- మన మూడు రంగుల జెండా?!.. సిహెచ్. సి. ఎస్. శర్మ
కవితలు:
- శీతాకాలం రాత్రి – శ్రీధర్ చౌడారపు
- తలుపులు మూసుకున్నాక!! – డా. కె.ఎల్.వి. ప్రసాద్
బాలసంచిక:
- ఆటోడ్రైవర్ వితరణ – కంచనపల్లి వేంకటకృష్ణారావు
పుస్తకాలు:
- మంచి మార్గం చూపే బాలల కథలు – పుస్తక సమీక్ష – కొల్లూరి నాగమణి
సభలు:
- ‘రాజనాల బండ’ పుస్తక ఆవిష్కరణ సభ నివేదిక – ఆర్.సి. కృష్ణస్వామి రాజు
అవీ ఇవీ:
- బకాసురుని సోదరుడు ‘కిర్మీరుడు’ – అంబడిపూడి శ్యామసుందర రావు
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.