[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తారకాసుర వధ ప్రధాన ఇతివృత్తంగా గల ఒక కావ్యం (6) |
6. దీనిని గురించి చాలా గ్రంథాలలో ప్రస్తావించారు గాని చూసిన వాళ్లెవరు లేరట. అందమైన నడకకు ప్రసిద్ధి (2) |
8. చెల్లాచెదరు (5) |
10. ఓమము (2) |
11. నిరుపయోగమైనది పైగా చివర తెగిపోయింది (3) |
13. భళ్లాలదేవుడు (2) |
14. వ్యావహారికము (3) |
16. జనసామాన్యములో 1,3 (2) |
17. చేతిలో అధికారముండగానే సరా? ముందు వీడు సరిగ్గా ఉండాలికదా! (4) |
18. కరుణాసముద్రుడు (4) |
19. నల్లజీలకఱ్ఱ (2) |
20. వడిగలగుర్రము (3) |
22. దీనిని ఆమ్రేడించండి -నవ్వుటయందగు ధ్వన్యనుకరణము వినిపిస్తుంది (2) |
23. పూర్తి అటుఇటు చెయ్యండి (3) |
25. మధ్యలో తెగిన జాజితీగ (2) |
26. అటునించి ఇటుగా గడపని దాటి రండి (5) |
30. శివుని వాహనము (2) |
31. వీరు తమ తప్పులు ఎరుగరు (6) |
నిలువు:
1. పాడియావు (2) |
2. వేగము (3) |
3. శాశ్వతమా? (2) |
4. పిరికివాడు (4) |
5. ఈవిడకి బిడ్డలూ లేరు చివర యావత్తూ లేదు గాని పొట్టలో చుక్క మాత్రం ఉంది (2) |
7. దుర్గా దేవి (6) |
9. కిందనించి పైకి నిలబడు (2) |
10. వర్షఋతువు (5) |
12. చంద్రుడు – మధ్యలో దీర్ఘమున్నా లేకున్నా (5) |
13. ముద్దుపళని గారి ప్రసిద్ధ శృంగార కావ్యం (6) |
14. నీటిలో పుట్టినది (3) |
15. యుద్ధం (3) |
21. పానకం తోడిది (4) |
24. తీరము (2) |
25. ఓ చిన్న కునుకు తీస్తే మాత్రం కాల్చేటందుకు మాకోసం తుపాకీ తెచ్చేస్తారా?(3) |
27. దానము చేయువాడు (2) |
28. రాజు వెడలె రవితేజములలరగా – ఇప్పటికి 4,5 చాలు లెండి (2) |
29. శిఖరమందుండు మణి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 డిసెంబరు 20 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 41 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 డిసెంబరు 25 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 39 జవాబులు:
అడ్డం:
1.యోగీశ్వరుడు 4. ప్రభంజనము 7. లక్షణ 8.నరాయణుడు 9. వజ్రాలయము 10. లపము 12. ధర్మములు 14. భూతరాట్టు 15. రామాయణంలో 16. కారిదంబ 18. కంజయోని 21. ముముఆ 23. లసారవన 24. ధ్వజస్తంభము 25. సపర్య 26. ర్యం ద సౌం హ్య బా 27. ముదనష్టము
నిలువు:
1.యోజనగంధ 2. శ్వ శ్రేయసము 3. డుల డుల 4. ప్రణవము 5. జరంలగంత/జగంలరంత 6. ముద్దుముచ్చట్టు 11. పరియలము 13. లురాబ 14. భూలోకం 16. కాగల కార్యం 17. దంనంరదసౌ 19. జలస్తంభన 20. నిశాముఖము 21. మునసబా 22. ఆధ్వర్యము
సంచిక – పద ప్రతిభ 39 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధసాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమటి సుబ్బలక్ష్మి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.