సంచిక – పద ప్రతిభ – 44

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. బంగారమే -దము లేదు (3)
4. ముక్కు (3)
6. తాబేలు / కొండ (5)
9. కార్తీక మాసంలో చేసే తోటలో పిక్నిక్ లంచ్ — పూర్తిగా తినలేదేం? (4)
11. పుట్టుమచ్చ (4)
13. తిరగబడిన పాతాళానికి మధ్యలో లేదు (2)
14. అటుగా వచ్చిన జలకుక్కుటమునకు తోక లేదు (3)
15. ప్రసాద్ యాదవ్ గారి ముందరి భాగం చివరలో హ్రస్వమైంది (2)
16. బాధ (3)
17. చంద్ర సూర్య పర్యాయశబ్దములకు తరువాత వచ్చినచో రాయి అను అర్థము – చివర కొమ్ము లోపించినది (3)
18. సుకుమారి చదలవాడ ని కుదించి రాస్తే ఇలా కనిపిస్తుంది (2)
19. కొంచెము వజ్రమంత కనిపిస్తోంది చూడండి (3)
20. జత (2)
22. యాగం అటునించి చేయండి (4)
24.  బెగ్గురుపక్షి కకావికలయింది (4)
26. చెల్లాచెదురైన అతిరహస్యం (5)
28. ఎటునుంచి చూసినా ఇది తెల్లగానే కనిపించే పూస – దొరక్కపోతే చిప్పలలో వెతకండి (3)
29. పసందైన గోల (3)

నిలువు:

1. ఆ ఎనిమిదిమందిలో ఈవిడా ఒకర్తె (4)
2. తిరగబడిన ఉపదేశము, ఓ అక్షరంలో ఒత్తు లోపించింది (3)
3. బ్రహ్మ (2)
4. పాకముచెడు (3)
5. మార్గములు (4)
7.నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది అన్న పాట ఈ సినిమాలోదే (7)
8. చంద్రుని భార్య (7)
10. ఆకాశవాణికి అంతములేదు (5)
12. బాసికము (5)
18. ఉత్తమాస్యము (4)
21. కఱవు (4)
23. శ్రేష్ఠము (3)
25. తెగువ (3)
27. అడక్కపోతే ఆఖరికి ఈవిడ కూడా ఏమీ పెట్టదట (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జనవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 44 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జనవరి 15 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 42 జవాబులు:

అడ్డం:   

1.మేఘపుష్పం 4. హేవిళంబి 7. ష్పబాయువువా 9. పూనకం 11. తరాజు 13.సవ 14.యతనం 16. గడు 17.మత్రము 18.దరవ 19.బల్లి 20.నగము 22. ర్ధిస్వా 24. కకలు 26. మునిప 27. గేయకారుడు  30. నందనారు 31. శివాలయం

నిలువు:

1.మేలిపూస 2. పుష్పకం 3. ష్పంబా 4. హేవు 5. వివాత 6. బిడౌజుడు 8. యువత 10. నవమల్లిక 12. రాగవర్ధిని 14. యమున 15. నందము 19. బకధ్యానం 21. గడాకా 23. స్వాపతేయం  25. లు గే నా  26. ముడువా 28. యరు  29. రుశి

సంచిక – పద ప్రతిభ 42 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధసాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here