[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ప్రవర చెప్పుచుఁ జేయు అభివాదనములు (4) |
3. దీనికి పిల్లి సాక్ష్యమట! (4) |
7. దుమ్ము (2) |
8. నిమిత్తము (3) |
9. కళ్యాణం వెంకటసుబ్బయ్య / రఘురామయ్య గారు ఈ పాటకి ప్రసిద్ధి (2) |
12. బంగారుపూస (3) |
13. చెరకు కణుపు (3) |
17. పద్మము/ పద్మ వ్యూహము (2) |
18. ధనము సగము (3) |
19. ఏ పూజ్యురాలు? (2) |
22. వాదిప్రతివాదులు మధ్యస్థులకు మీరు తీర్పు చేసిన ప్రకారము ఒప్పుకొనియెదమని వ్రాసియిచ్చెడు ఒడంబడిక (4) |
23. భూమి (4) |
నిలువు:
1. పదునొకండు తంత్రులు గల వీణ (4) |
2. అంతఃపురము (2) |
4. ముట్టడి (2) |
5. చిగురు (4) |
6. తెల్లని పాదములు గల జింక (3) |
10. తెలియఁబడినది; అంగీకరింపఁబడినది (3) |
11. మూడు సార్లు నటి శారద గెలుచుకున్న అవార్డు (3) |
14. మిట్టమధ్యాహ్నము/ దినమందు పదునేను భాగములలో ఎనిమిదవ భాగము(4) |
15. వృధా (3) |
16. జయసుధకు 1977లో ఫిలింఫేర్ ఉత్తమనటి (తెలుగు) అవార్డు వచ్చిన చిత్రం – కే రాఘవేంద్రరావు దర్శకుడు (4) |
20. కావ్యము యొక్క రచనా సౌష్ఠవము (2) |
21. ఆడుగుఱ్ఱము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జనవరి 24వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 46 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జనవరి 29 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 44 జవాబులు:
అడ్డం:
1.జాంబూన 4. చిదుప 6. ధరాధరము 9. వనభోజ (వనబోజ) 11. జడులము 13. తిభో 14. కోరునీ 15. లాలు 16. వనట 17. కాంతమ 18.సుచ 19. రవ్వంత 20. కవ 22.మునవహ 24. ససాముర 26. రస్యంఅతిహ 28. ముత్యము 29. సందడి
నిలువు:
1.జాంబవతి 2. నధబో(నధభో) 3. వేధ 4. చిముడు 5.పథములు 7. రాజకోటరహస్యం 8. రజనీకాంతసతి 10. నభోవచన 12. లలామకము 18. సుముఖము 21. వరబడి 23.వరము 25. సాహసం 27. అమ్మ
సంచిక – పద ప్రతిభ 44 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధసాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్.మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.