నూతన పదసంచిక-46

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. శుభాకాంక్షలు తెలియజేయడానికిగల అనేక సందర్భాలలో ఇదొకటి. (5)
4. ఇదోరకం చేప (3,2)
7. మార్క్సే రంగనాయకమ్మగారి ___ (3)
8. అట్టడుగు వర్గం (4)
10. కనకదుర్గమ్మ కొలువై వున్నదిక్కడే (4)
11. రోగం తిరగబడింది. (3)
 13. పచ్చిశొంఠి (3)
14.  తతిమ్మా వర్ణాలతో సమూహం (2)
16. స్వప్నంతో దేవతానుగ్రహం జతగూడితే కలిగే అలజడి. (5)
17. మొలకలో స్పైకు (2)
18. ఉరుదూ మ్యాపు (2)
19. సేన + తలారి = సర్వెంటు (5)
21. మీకు తెలియని ఏ సంగతైనా తెలుసుకోవాలంటే మీరు ప్రశ్నలు అడగాల్సింది అంతర్జాలంలోని ఈ ప్లాట్ఫామ్లో. (2)
23. ఈ మధ్య కొంతకాలంగా సినీనటుడు నరేష్తో పాటుగా ఈవిడపేరు కూడా వార్తల్లో నలుగుతూ ఉంది. (3)
24. బుడిపి (3)
26. చాకలిమూట (4)
27. అప్పడాన్ని పోలిన జీర్ణవస్త్రము (4)
28. పిల్లలను మురిపించు హస్తాభినయ విశేషము (3)
30. సోమరులు కొను సామాగ్రితో అధికంగా మోహించు (5)
31. నిర్మలమైనది. అందము (5)

నిలువు:

1. గోరింక తలపులతో చిలుకకు కలిగే గగుర్పాటు (5)
2. గజాననుడి తల్లి (4)
3.  పొగాకు కట్ట (2)
4. చీపురు కొసన తలకాయ (2)
5. సొసైటి (4)
6. జూదపు పలక (5)
9.  కల్లోలవతి నందలి శ్రేష్ఠము (3)
10. అడ్డం 13లా ధ్వనించే తీపి పదార్థము (3)
12. కనకదాసు వ్రాసిన ముఖ్యమైన గ్రంథం. (5)
13. అడ్డం 31లా ధ్వనించే ఎడమడుగు (5)
15. ఉపశాంతి, క్షాంతి, క్షమ (3)
17. ఫుట్బాల్ వరల్డ్ కప్ సెమీస్ చేరిన తొలి ఆఫ్రికన్ దేశపు జట్టు (3)
18. “చుట్టుముట్టు సూర్యపేట, ____ నల్లగొండ, నువ్వుండేదైద్రబాదు” అని గద్దర్ పాడిన పాటలోని కొంత భాగం. (5)
19.  తడబడిన పల్లవి (3)
20. గోధుమరవ (3)
22. రాజశాసనాలపై వేసే మొహరు (5)
23.  క్రికెట్ స్కోరులో ముఖ్యమైనది తడబడింది. (4)
25. కరోనాకు దివ్యౌషధంగా పనిచేసిన మొక్క? గుడూచి. (4)
28. వస్త్రపు చుట్ట (2)
29. దేవసింధువు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జనవరి 24 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 46 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జనవరి 29 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 44 జవాబులు:

అడ్డం:   

1) అధిపతి 5) హ్యూగో 8) షరారతు 10) చీదర 12) ద్రుణ 13) మయి 14) త్తప 17) వింశతి 18) నంబూరి పరిపూర్ణ 20) నారాయణ కవచం 22) జగతి 24) లలి 25) జయ 27) ఉబ్బు 28) పకరు 30) కొండవీడు 32) హయాం 33) గణపతి

నిలువు:

2) ధిషణ 3) పరా 4) తిరగ 6) గోచీ 7) సురపతి 9) సమస్యాపూరణము 11) దత్తశర్మ 12) ద్రుమం 15) జంబూ 16) ద్విపద రామాయణం 19) అగలిక 21) వర్ది 22) జలపతి 23) జబ్బు 26) దండగ 27) ఉడుప 29) రుహ 31) వీణ ‌‌

‌‌నూతన పదసంచిక 44 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here