[dropcap]ఇ[/dropcap]యర్‌హుక్-వ్యాఖ్య- నిర్వహణలో 3వ రైటర్స్ వర్క్‌షాప్.
తేదీ: 28 జనవరి 2023
సమయం: ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
వేదిక:
పైడి జయరాజ్ ప్రెవ్యూ థియేటర్
రవీంద్రభారతి, హైదరాబాద్
రిజిస్టర్ చేసుకోవడానికి, ఫీజు వివరాలకు పూర్తి పేరుతో.. వాట్సప్ చేయండి
9160003371
***
మొదటి సెషన్:
అంశం: కథ, కథా శిల్పం
నిర్వహణ: శ్రీ అయోధ్యా రెడ్డి
రెండవ సెషన్:
అంశం: కథా లక్షణాలు – నిర్మాణం
నిర్వహణ: శ్రీమతి గీతాంజలి
మూడవ సెషన్:
అంశం: ఆర్ట్ ఆఫ్ స్టోరీ రైటింగ్
నిర్వహణ: శ్రీ కస్తూరి మురళీకృష్ణ
భోజన విరామం
నాల్గవ సెషన్:
అంశం: మేకింగ్ ఆఫ్ ఏ రైటర్
నిర్వహణ: శ్రీ పి. చంద్రశేఖర్ ఆజాద్
ఐదవ సెషన్:
అంశం: సాహిత్యం – ప్రయోజనాలు
నిర్వహణ: శ్రీ పాణ్యం దత్తశర్మ
***
సాయంత్రం 04.15 – 05.00
ప్రశ్నలు – జవాబులు
నిర్వహణ: శ్రీ కస్తూరి మురళీకృష్ణ