సంచిక – పద ప్రతిభ – 48

0
3

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కమండలువు (4)
3. మానవ గణన యంత్రము అంటారట ఈ దేవి గారిని (4)
7. గ్రహముల యొక్క దినముల లెక్క (2)
8. ఆగ్నేయదిశయందలి యాఁడేనుఁగు (3)
9. కలిసికొనుట (2)
12. వ్యవహారవిషయమైన వ్రాఁత (3)
13. శషసహలలో నొకటి (3)
17. సమూహము (2)
18. కుబేరుని నవనిధులలో ఒకటి – 1,000,000,000,000  –  ఒక నూరుఖర్వములు అనుకోండి ! (3)
19. ఎడములేక మిక్కిలి దగ్గిరగానుండు వృక్షముల వరుస (2)
22. తాగేవాడే యిచ్చుకుంటాడుట మరి దీన్ని ( 4)
23. సామాన్యము గానిది; విశిష్టమైనది (4)

నిలువు:

1. విష్ణువు (4)
2. తిథి విశేషము /గంగానది (2)
4. ఏనుగు (2)
5. కావలివాడు (4)
6. నాగార్జున కార్తీల హిట్ మూవీ (3)
10. స్నేహము (3)
11. భయంకరమైనది (3)
14. నిలువు 1 లో ఉన్నాయననే ఒకసారి పిలవండి (4)
15. గంధద్రవ్య విశేషము (3)
16. బాల గంగాధర్ గారి బిరుదు (4)
20. మెరుపు (2)
21. మచ్చరమా? (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 07 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 48 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 12 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 46 జవాబులు:

అడ్డం:   

1.ఏటికోళ్ళు 3. ఎలకకి 7. దవ 8. హేష్యము 9. ఈల 12. పూదియ 13. పర్వము 17. తమ్మి 18. అర్థము 19. ఏమె 22. ముచ్చిలిక 23. విశ్వగంధ

నిలువు:

1.ఏకాదశి 2. కోణె 4. లగ్గ 5. కిసలము 6. ఋష్యము 10. విదిత  11. ఊర్వశి  14. కుతపము 15. వ్యర్థము 16. ఆమెకథ(ధ) 20. శైలి 21. అశ్వ

సంచిక – పద ప్రతిభ 46 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • రామలింగయ్య టి
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here