[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. శరీరాలు మారే యోగ విద్య (7) |
5. ఎక్కడ (2) |
6. వేడి అట్నుంచి తగిలింది (2) |
8. గండు కోయిల (3) |
10. పుష్పములు (3) |
11. దుమ్ము దులుపు (3) |
12. ఆంగ్ల ‘ఆమె’ (1) |
13. కుతూహలం (3) |
14. పిలువబడినది (2) |
15. ఉత్సాహము (2) |
17. ఈ చెట్టు ఆకులు, కాడ కూడా ఆరోగ్యానికి మంచివి (3) |
19. తుదిలో శూన్యం లోపించిన చెరసాల (3) |
20. వెనకాలే (3) |
24. ఆర్.ఆర్.ఆర్. (7) |
నిలువు:
1. ధ్వజములు (4) |
2. బంగారు నాణెము(2) |
3. కుబేరుని పట్టణం (2) |
4. పరమేశ్వరుడు (4) |
5. వివాహ బంధం (7) |
7.అడుసు త్రొక్కనేల……… (పూరించండి) (7) |
9. పిఠాపురంలోని శక్తి పీఠం దేవి- తడబడింది (5) |
10. విచక్షణతో (5) |
16. ఈ వృక్షం క్రింద బుద్ధుడికి జ్ఞానోదయం అయింది (2) |
18. గమనము (2) |
22. పొగరు (2) |
23. యుద్ధము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 49 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 19 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 47 జవాబులు:
అడ్డం:
1.గమనిక 3. గగనగ 7. హ్వగ 8. గజము 9. గన 12. గజ్జియ 13. గద్దర్ 17. జగ 18. గడన 19. గరి 22. గరీయసి 23. గడినుడి
నిలువు:
1.గజాహ్వయం 2. నిగ 4. గమ్యం 5. గమనము 6. గజత 10. గజ్జిమ 11. గద్దరి 14 గజదొంగ 15. గడప 16. గరిమిడి 20. గయ 21. గడి
సంచిక – పద ప్రతిభ 47 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పొన్నాడ సరస్వతి
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.