సంచిక – పద ప్రతిభ – 50

0
4

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కరుమపు సాకిరి (3)
4. కమ్మదనం (3)
6. అద్దము (3)
7. సమూహము (3)
8. కులమా? గుణమా?.. ఒక సామెత (9)
9. విష్ణు చక్రము (3)
11. అగస్త్యుడు (3)
13. శీఘ్రము (3)
14. అపరంజి (3)

 

నిలువు:

1. అణువు (3)
2. దుమారం (3)
3. ఇంటిని, గుడిని.. కలుపుతూ ఒక సామెత(9)
4. స్వంత సంపాదన (3)
5.  కైకేయి దాసి (3)
9. చివర కన్ను ఉన్న తెలుగు సంవత్సరం (3)
10. చందనము (3)
11. చిన్న పడవ (3)
12. అటునుంచి క్రితం సంవత్సరం (3)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 21 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 50 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 26 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 48 జవాబులు:

అడ్డం:   

1.కుసుంభము 3. శకుంతలా 7. భుక్తి 8. కపిల  9. భేటి  12. లేఖ్యము  13. ఊష్మము  17. తతి  18. శంఖము  19. లేక  22. తాళ్ళపన్ను  23. అసామాన్య

నిలువు:

1.కుస్తుభుడు 2. భద్ర 4. కుంభి 5. లాకుటిక  6. ఊపిరి  10. సఖ్యము  11. భీష్మము  14. తాతతాతా 15 నఖము  16. లోకమాన్య  20. శంప  21. ఈసా

సంచిక – పద ప్రతిభ 48 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • బయన కన్యాకుమారి
  • రామలింగయ్య టి
  • శ్రీనివాసరావు సొంసాళె

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here