సంచిక – పద ప్రతిభ – 51

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నేర్పుగల మాట (4)
4. రంగులరాట్నము (4)
7. తరలింపదగిన సంపద (5)
9. మాల్యాది/గద్యపద్యాది నిర్మాణము (3)
11. భూమి (3)
13. తిరుగబడిన ఱంపమునకు జుట్టు లేదు (2)
14. తైలం (3)
16. వంట (2)
17. పాముకాటు లో 1,3,4 (3)
18. పద్మము (3)
19. చివర చిరిగిన చిన్నచాప (2)
20. అటుగా లక్ష్మీదేవి (3)
22. ఆద్యంతాలు లేని పలుచన (2)
24. బండి నడవాలంటే ఇది అవసరమే కానీ తిరిగి తిరిగి అటు ఇటు అయిపొయింది (3)
26. అకస్మాత్తు (3)
27. రాలేని సముద్రము తడబడింది (5)
30. అటుగా పక్షిపిల్ల (4)
31. చరిత్ర (4)

నిలువు:

1. చతురస్రము (4)
2. ఉత్తమ స్త్రీ (3)
3. అనురాగము కింది నుంచి పైకి పాకింది (2)
4. ప్రత్తిచెట్టు (2)
5. సక్రమముగా లేని అక్రమము – మ మాయమైంది! (3)
6. ఆమ్రేడితమైన లచ (4)
8. మొదలులేని అచ్చుపని (3)
10. రథము (5)
12. పటాపంచలైన పటాపంచలు (5)
14. మెరుపు (3)
15. పొట్టిది అస్తవ్యస్తమైంది (3)
19. గుండ్రనిది (4)
21. జీర్ణింపచేయునది (3)
23. ఒకరకం కుండ (4)
25. చివరి (3)
26. చిగురుకొమ్మ (3)
28. ఆడేనుగు (2)
29. బృహస్పతి కొడుకు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 28 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 51 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మార్చి 05 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 49 జవాబులు:

అడ్డం:   

1.పరకాయ ప్రవేశం 5. ఏడ 6. క కా 8. డగరు 10. విరులు 11. డులుపు 12. షి 13. వేడుక 14. హూతం 15. వీక/జోక/ఢాక 17. మునగ 19. బంధక 20. తోడనే 24. రౌద్రం రణం రుధిరం

నిలువు:

1.పడగలు 2. కాసు 3. ప్రభ 4. శంకరుడు 5. ఏడడుగుల బంధం 7. కాలు కడుగనేల 9. రుపుహూతిక 10. వివేకముతో 16. బోధి 18. నడ 22. గీర 23. పోరు

సంచిక – పద ప్రతిభ 49 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • ఛాయామల్లిక్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రోళ్ల వెంకట్ రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here