డా. భట్టిప్రోలు దుర్గాలక్ష్మీప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథల పోటీ ఫలితాలు

0
3

[dropcap]‘ఓ[/dropcap]సారి చూడండి.. అంతే!’ (ప్రసన్నభారతి వాట్సప్ ప్రసార సంచిక) గ్రూపు నిర్వహించిన డా. భట్టిప్రోలు దుర్గాలక్ష్మీప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథల పోటీ ఫలితాలు వెలువడ్డాయి.

10,000/-రూపాయల బహుమతి మొత్తం నుండి సమానంగా 1000/-రూపాయల చొప్పున నగదు బహుమతి గెలుచుకున్న పది కథలూ ఆ కథా రచయిత(త్రు)లు:-

  1. చింతాజలధి – శ్రీధర (అమెరికా)
  2. లక్ష్యం – జాస్తి రమాదేవి (కోదాడ)
  3. ఆలంబన -గొర్తి వాణీ శ్రీనివాస్ ( విశాఖ పట్టణం)
  4. పరమం పవిత్రం – వై .ఉషా కిరణ్ (దయాల్ బాగ్, ఆగ్రా)
  5. జీవనవేదం – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు (విశాఖ పట్టణం)
  6. మా బడి మర్రిచెట్టు నీడన – తెన్నేటి శ్యామకృష్ణ (హైదరాబాద్)
  7. e-తరం – జి.వి.శ్రీనివాస్, (విజయనగరం)
  8. తల్లి వేరు -గాజోజు నాగభూషణం (కరీంనగర్)
  9. ఎక్కడ ఉన్నా ఏమైనా -కస్తూరి రాజశేఖర్ (హైదరాబాద్)
  10. గురివింద -వేమూరి.సత్యవతి (విజయవాడ)

***

బహుమతి కథల విజేతలందరికీ అభినందనలు. వారి వారి గూగుల్ పే లేదా ఫోన్ పే లేదా పేటియం నెంబర్‌కు నగదు బహుమతి 1000/-రూపాయలు మార్చి ఒకటవ తేదీనే పంపించడం  జరిగింది.

~

పై పదికథలతో బాటు ‘ఓ సారి చూడండి ..అంతే!’ (ప్రసన్నభారతి ప్రసారసంచిక ) ప్రచురించే 25 కథల కథాసంకలనం ‘కథా మంజరి’లో ప్రచురణకు ఎంపికయిన మరో 15 కథల వివరాలు ఇవి:

  1. షా – శ్రీ పి ఎస్ నారాయణ (హైదరాబాద్)
  2. బంధం -శ్రీమతి కె. కనకదుర్గ (గుంటూరు)
  3. మేలు చేయని ఉపకారం – రా.శా. (హైదరాబాద్) (రాయప్రోలు వెంకటరమణ శాస్త్రి)
  4. జీవిత కాలం లేటు -శ్రీ పి.వి.ఆర్. శివకుమార్ (ముంబై)
  5. రుద్రావాసము – శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి (చెన్నై)
  6. జిందగీ ఏక్ సఫర్ – శ్రీమతి కోటమర్తి రాధా హిమబిందు (హైదరాబాద్)
  7. గొంతులో ముల్లు- శ్రీ పి. వి.బి. శ్రీరామమూర్తి (విజయనగరం)
  8. రేపటి చూపు -శ్రీ కూర చిదంబరం (హైదరాబాద్)
  9. దివ్యదర్శనం – శ్రీ మతి మణి వడ్లమాని (హైదరాబాద్)
  10. నీలిరంగు వెండి జరీచీర -నల్లబాటి రాఘవేంద్రరావు (రామచంద్రపురం)
  11. కనువిప్పు -స్వాతి శ్రీపాద (హైదరాబాద్)
  12. బ్రతుకు బాట – శ్రీమతి ఉప్పులూరి మధుపత్ర శైలజ (హైదరాబాద్)
  13. శాశ్వత చిరునామా -శ్రీ బి.వి.రమణమూర్తి (విశాఖ పట్నం)
  14. సంధ్యారాగం – శ్రీమతి తెలికిచెర్ల విజయలక్ష్మి (హైదరాబాద్)
  15. పుట్టినిల్లు – శ్రీమతి కె.గీత (విశాఖ పట్టణం)

***

పోటీలో పాల్గొన్న ప్రతి రచయిత (త్రి)కీ పార్టిసిపేషన్ డిజిటల్ సర్టిఫికెట్‌గా అభినందన పత్రం వారివారి వాట్సప్ నెంబర్లకు పంపించాము.

ఎంతో ఉత్సాహంగా పాల్గొని శోభకృతు ఉగాది కథల పోటీని విజయవంతం చేసిన రచయిత (త్రు)లందరికీ పేరుపేరునా మరోమారు మా కృతజ్ఞతలు.

న్యాయనిర్ణేత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు (విశాఖపట్టణం)గారికి, ప్రాయోజకులుగా ఎంతగానో ప్రోత్సహిస్తున్న డా. భట్టిప్రోలు సీతారామ సత్యాంజనేయ శర్మ గారికి నమస్సులు.

మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండేలా సదా ఓ సారి చూడండి ..అంతే!

సదా మీ

సుధామ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here