మార్చి 2023 మనిషి +, – By - March 19, 2023 0 3 FacebookTwitterPinterestWhatsApp [dropcap]సృ[/dropcap]ష్టిలో పువ్వు, ముల్లు రెండూ సమానమే! ప్రకృతి సమతూకంలో – దేని ధర్మం దానికి ఉంది. కానీ మనిషి సంగతి వేరు ఇక్కడ – ఆటో బాలెన్స్ లేదు ఆ కారణంగానే – పువ్వై పరిమళించవలసిన మేధస్సు ముల్లై మరొకరిని హింసిస్తోంది.