[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. స్థిరమైన ఆకారంలేని ఏకకణ జీవి (3) |
3. ఒక రకం పుచ్చకాయ. ఇంగ్లీషులో మస్క్ మెలన్ అంటారు . (3) |
5. ఒకానొక వాయిద్యం. (3) |
7. మహాపరాధం మధ్యలో బందోబస్తు (3) |
8. చీటీ, చెల్లుపత్రము (3) |
10. బానిస అథవా భక్తుడు (3) |
12. కోక (2) |
14. వ్యర్థం గానంచేయి (2) |
16. దివౌకసము (5) |
17. అటుపిమ్మట తరముతో ముగిసింది. (6) |
20. అడ్డం 8లో నాగలి (2) |
22. B C లతో భిక్షువు (3) |
23. తాటాకుల కట్ట లేదా ఇప్పుడు మీముందున్నది. (3) |
25. తీరు (2) |
27. విడివిడిగా రాతకోతలు (3,3) |
29. మధురిమ (5) |
30. తిరగేసిన రాత్రి ఒక పక్షానికి చెందినది (2) |
31. కచ్ఛపి (2) |
33. రొంప, పడిసెం (3) |
35. ఇరుగుడు (3) |
37. లేడీ లేడి (3) |
38. వసారా (3) |
39. పరిశీలనము (3) |
40. భీకరము (3) |
నిలువు:
1. గుడ్ బై. ఇంక సెలవు. (3) |
2. ధరణీసురుడు (3) |
3. బరువులు మోయు నాలుగు పయ్యల బండిని పాకిస్తాన్ నగరంతో ముడిపెట్టండి. (3) |
4. జన్మరహస్యంలో వృద్ధాప్యముంది. (2) |
5. అడ్డం 5లోని అల్లరి (2) |
6. గిరిజనుడు. చెంచు. (3) |
9. చిత్రవర్ణము కలిగిన పెద్దరెక్కల పురుగు (7) |
11. దుష్యంతుని కోడలు (3) |
13. మధ్యలో దీర్ఘం తీసిన ధ్వని (3) |
14. భీమా కంపెనీల ద్వారా పొందే పట్టా. (3) |
15. అడ్డం 16ను సంతోషపెట్టేది. వర్షాకాలం. (7) |
17. తాయారును కొద్దిగా మేకప్ చేసి సిద్ధం చేయవచ్చును. (3) |
18. వైష్ణవార్చకుడు తంబీ (2) |
19. పుండు నుండి కారే చీము లోనారసి చూడండి. (2) |
21. చిన్నరాళ్ళు (3) |
23. నిర్ణయింపబడిన దినమున నుంచెడు బజారు (2) |
24. అడ్డం పన్నెండే. ఊర్ధ్వదిశలో (2) |
26. క్షాంతికోసం క్షితిపతికి ఓ గుణితాన్ని తొలగించి ఓ వర్ణాన్ని వర్జించి సరిచేయాలి. (3) |
27. ఒక మంచి బాలుడికి బ్రాండ్ నేమ్ (3) |
28. పచనపాత్రము కొరకు పావత్తును తొలగించక తప్పేలా లేదు. (3) |
30. అడ్డం 38 వంటిదే. నడవా. (3) |
32. నిలువు 26లా ధ్వనించే అనుభవాపేక్ష (3) |
33. ఇసుక,ఎర్రమట్టి కలిసిన నేల. చీప్.(3) |
34. ఆరావళి పర్వతశ్రేణులలో కనిపించే చందమామ. (3) |
35. బండిలాగే ఎద్దుల మెడలపై మోపే కొయ్య. (2) |
36. శుష్క కంటక శాఖ (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మార్చి 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 55 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 02 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 53 జవాబులు:
అడ్డం:
1.సూపప్రతి 4. రం 6. గ 7. భామిని 9. అధిపా 12. దరితం 14. స్వాధీనం 15. వదిన16. వ్యర్థం 17. తపాలా 20. భుక్తి 21. గోపురం 23. సమాజం 25. కాంతారం 26. తోతిరి 28. నీచము 29. పంట 31. పాలన 32. శ్రీద 34. మెకాలే 35. మార్జాలం 36. కునుగు 38. రుమాల 42. కబురు 42. సా 43. ని 44. సిలువేరు
నిలువు:
1.సూడిద 2. ప్రభాతం 3. తిమి 5. క్రోధి 8. నిస్వార్ధం 9. అనంతపురం 10. పావలా 11. జ్ఞానము 13. రిప్పు 16. వ్యక్తి 18. పారం 19. శ్వాస 20 భుజం 21. గోతాము 22. భీతి 24. మాన్యం 25. కాంచన మాల 26. తోట 27. రిక్క 28. నీల 29. పంద 30. సామెత 31. పాలేరు 32. శ్రీలంక 33. కౌను 36. కురులు 37. గుబురు 39. మాడ 41. బుసి
నూతన పదసంచిక 53 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకి సుభద్ర పెయ్యేటి
- కోట శ్రీనివాసరావు
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పార్వతి వేదుల
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.