ఇయర్‍హుక్ ఆడియో ఓటిటి వారు నిర్వహించిన 2023 ఉగాది కథల పోటీ ఫలితాలు
- మొదటి బహుమతి – ‘శిక్ష – శిక్షణ’ – శ్రీ లక్ష్మి
- రెండవ బహుమతి – ‘అక్షరాల నీడ’ – దినకర్ రెడ్డి
విజేతలకు అభినందనలు
ఈ కథలు సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతాయి
ఇట్లు
ఇయర్‍హుక్ నిర్వాహకులు