సంచిక – పద ప్రతిభ – 58

0
4

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అంటూ ఘంటసాల వారు, బాలూగారు కలిసి పాడిన పాట ఈ సినిమాలోనిదే (4)
4. అవర్ ఆల్కహాల్ కాదండీ బాబూ –మనస్ఫూర్తిగా (4)
7. క్షతినొందినది (2)
8. ఈ పండ్లు లోపల ఎర్రగాను తెల్లగాను కూడా ఉండొచ్చు – పక్కింటి వాళ్ళ చెట్టునుంచి దొంగతనంగా కోసుకు తింటే వీటిరుచి మరీ బాగుంటుందని హాస్యోక్తి! (2)
9. చేతిగుడ్డ (3)
12. మేను దాచిన శంక (3)
14. చోటు అటునుండి (2)
15. సింహళ ద్వీపం (3)
17. చిన్నప్పుడు ఇదిగానీ పోశారా వాడికి – తెగ వాగుతున్నాడు! (2)
18. బ్రహ్మ దేవుడేనట! (2)
19. అటునుంచి చెప్పఁబడినది (3)
21. వెలుగు (2)
23. పేలఁజేయు/వేయించు (3)
25. ఆ నలుగురు లో 2,3,5 (3)
26.  ఈ ప్రేమ ఇరువది అవిసె గింజల బరువునకు సమానమైన పరిమాణము కావచ్చు (2)
28. వచనము (2)
29. ఇంగిలీకము (4)
30. అర్థం సూర్యుడేనూ! (4)

నిలువు:

1.  ఒక్కసారి మొదటినుండి తుదివఱకుఁ జదువుట (4)
2. చెవులు (3)
3. అనవసర ప్రసంగం (2)
4. హాయిని గొలిపే అనుభూతి, సంతోషము కావాలంటే 8 అడ్డం తిరగేయండి (2)
5. నమస్కారము (3)
6. ధూమ్రవర్ణములగు ముక్కు కాళ్లు ఱెక్కలుగల హంస (4)
10.  వీరులేని వారెవరు లేరు (5)
11. మైదానం సృష్టి కర్త (2)
13. అశ్వనీ దేవతలు (5)
15. లక్ష్మీప్రశంసాత్మకమైన వైదిక స్తోత్రము (3)
16. మేలిమి బంగారు (3)
18. ఈ వూరు కాజాలకు ప్రసిద్ధి (4)
20. రొద (2)
22. సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రము (4)
24. వాత (3)
25. ఎటునుంచి చూసినా/ చేసినా కపటప్రవర్తనమే కనిపిస్తోంది (3)
27. తలక్రిందులుగా తపస్సు చేస్తే మోక్షం కనిపిస్తుంది (2)
28. నీదీ మీదీ కాదు. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఏప్రిల్ 18 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 58 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 23 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 56 జవాబులు:

అడ్డం:   

1.విశ్వకవి 4. నిక్షేపము 7. వనదీముప 9. నాశిలు 11. ణిమర 13. ధవ 14. పానము 16. కము 17. భార్గవ 18. ఖర్జూరం 19. అర 20. నికరం 22. దధి 24. పతంగం 26. వేముష 27. రంజకముగ 30. మల్లినాథ  31. సరిజోడు

నిలువు:

1.విశ్వనాథ 2. కవలు 3. విన 4. నిము 5. క్షేపణి 6. ముర్మురము 8. దీవెన 10. శివభారతం 12. మకరందము 14. పావని 15. ముఖరం 19. అపనుమ 21. కచ్చిక 23. ధిషణుడు 25. గం రం నా 26. వేగరి 28. జ థ 29. ముస

సంచిక – పద ప్రతిభ 56 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సునీత ప్రకాశ్
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వీణ మునిపల్లి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here