Uncategorizedఏప్రిల్ 2023 డా. సి. భవానీదేవి గారికి శ్రీ శోభకృత్ ఉగాది పురస్కారం By - April 9, 2023 0 3 FacebookTwitterPinterestWhatsApp 22-3-2023 వ తేదీన విజయనగరం విజయభావన సంస్థ వారు ప్రముఖ రచయిత్రి డా. సి. భవానీదేవి గారికి శ్రీ శోభకృత్ ఉగాది పురస్కారంతో బాటు ‘సాహితీ భారతి’ బిరుదును ప్రదానం చేశారు.