[dropcap]సై[/dropcap]న్స్ ఫిక్షన్, హారర్ ఫిక్షన్, డిటెక్టివ్ ఫిక్షన్ రచనలు చేయాలని ఆసక్తివున్నవారు, ఏ వయసువారయినా, విభిన్నమయిన రచనలు చేయాలనుకునేవారు, నేర్చుకునేందుకు తమ సంసిద్ధతను, తమ వివరాలతో, ఈ క్రింది నంబరుకు వాట్సప్ మెసేజ్ ద్వారా తెలపండి.
సంచిక త్వరలో నిర్వహించే సృజనాత్మక రచనాభ్యాసం కార్యక్రమానికి ఆహ్వానం అందుతుంది.
9849617392.. or email with full details to