[dropcap]శ్రీ [/dropcap]ఎస్.ఎం. సుభాని గారి ‘కాలంతో పాటు..’ కవితా సంపుటి ఆవిష్కరణ సభకు ఆహ్వనం పలుకుతోంది గుంటూరు జిల్లా రచయితల సంఘం.
తేదీ:
14.05.2023 ఆదివారం
ఉదయం 10. గంటలకు
వేదిక:
కొరటాల మీటింగ్ హాల్
2/7 బ్రాడిపేట, గుంటూరు.
***
సభాధ్యక్షులు:
సోమేపల్లి వెంకట సుబ్బయ్య, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం
ఆవిష్కర్త:
డా. సి. భవానిదేవి, ప్రముఖ కవయిత్రి
ఆత్మీయ అతిథులు:
డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు, హంస అవార్డు గ్రహీత
చలపాక ప్రకాష్, రమ్యభారతి సంపాదకులు
సమీక్షకులు:
సారస్వత కళానిధి డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి
***
ఈ కార్యక్రమానికి సాహిత్యాభిమానులకు ఆహ్వానం