[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఆస్కార్ అవార్డు పొందిన సినిమాలోని ఏనుగుల పేర్లు (2, 2) |
3. చంద్రుడు (4) |
6. సూర్యుని వెలుగు (ఏకాక్షరము) |
7. భిక్షుకులు గృహస్థుల యిండ్లకుబోయి భిక్ష గ్రహించి జీవించుట (4) |
9. వంశపారంపర్యముగా వచ్చు ఆస్తికి హక్కుదారుడు తడబడ్డాడు (4) |
10. మొదలే లేని వింతగుళికలు (5) |
11. వింటి నారి, భూమి (ఏకాక్షరము) |
12. మిక్కిలి (ఏకాక్షరము) |
14. కాకి (5) |
17. 2016లో విడుదలయిన రష్మీ గౌతమ్ సినిమా (4) |
18. సూపము (4) |
19. నల్లగొండజిల్లాలో ఇలా అంటే సిద్ధము అని – ఎస్ ఎస్ రాజమౌళి గారు కూడా నితిన్ తో కలిసి ఇదే మాటన్నారు (ఏకాక్షరము) |
20. కలగాపులగమైన ముకుందుడు (4) |
21. ఈ బహుమానం ఏమిటోగాని పాలుపోసినట్లుగా అనిపిస్తోంది (4) |
నిలువు:
1. ఇది పెనుభూతంగా మారుతుందట (4) |
2. రసజ్ఞత. (4) |
4. గయ్యాళి (4) |
5. రాక్షసుడు (4) |
8. 1984లో 31వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న బి నరసింగరావు సినిమా (5) |
9. సముద్రము చెల్లాచెదురైంది (5) |
13. అలవాటు, సాంప్రదాయము (4) |
14. అగ్ని దేవుడు (4) |
15. ముగ్ధస్త్రీ (4) |
16. విజయావారు పప్పుకూడును ఇలా సంపాదించి తినమన్నారు (4) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 64 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూన్ 04 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 62 జవాబులు:
అడ్డం:
1.పంచకన్యలు 4. పుదుఅ 6. రవాణా 7. పసుపులేటి 8. గోమేధికం 9. గుపామ్మిల 12. యథార్థవాది 14. పడదు 16. త్రంతంస్వ 17. డుఖుమురిక
నిలువు:
1.పందార 2. కరుణానిధి 3. లులాపము 4. పులుపు 5. అరటిగెల 8. గోమయచ్ఛత్రం 10. పాశుపతము 11. నిందితుడు 13. ర్థ ము స్వ 15. దుగ్ధిక
సంచిక – పద ప్రతిభ 62 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- ప్రవీణ డా.
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.