21 మే 2023 న గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రచురించిన ‘మన ఆంధ్రప్రదేశ్’ కవితా సంకలనాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖ కవి డాక్టర్ పాపినేని శివశంకర్.
చిత్రంలో సోమేపల్లి వెంకటసుబ్బయ్య, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి , లంక సూర్యనారాయణ, చలపాక ప్రకాష్, నానా, ఎస్ ఎం సుభాని, శర్మ సిహెచ్ ఉన్నారు.