నూతన పదసంచిక-69

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

6. హైదరాబాద్ మొట్టమొదటి మేయర్ (4,6)
8. పాములు పట్టేవాడు (5)
10. సినారె ఒక సినిమాలో ఎవరికీ తలవంచకు అన్నా ఇంకో సినిమాలో రావోయి రావోయి రాలుగాయి అన్నా ఆ లిరిక్స్‌లో ఓ మోసగత్తె దాగుంది. (5)
13.  భార్య అట (2)
14. గాంధీ దృష్టిలో అంటరానివాడు (5)
15. బొంబాయిని తిరగేయి (2)
17. ఖాళీకడుపు (5)
20 నరకాసురుడు (5)
22. టక్కర్ అనే హిందీ సినిమా తెలుగు మూలం. (3,3,4)

నిలువు:

1. మెడచుట్టు గడ్డలు లేచే వ్యాధి విశేషము. (4)
2. రాటుదేలినవాడు (4)
3.  ఇంద్రియముల ద్వారమున అంతఃకరణము పదార్థములపై వ్యాపించి యాపదార్థముల స్వరూపమును గ్రహించుట, ప్రత్యక్షజ్ఞానము, వస్తువులను చూచుట, తినుట, తాఁకుట, మొదలగువానివలన కలిగిన జ్ఞానం (4)
4. వరిపిండిలో పల్చగా చేసికొని కుండపై నెయ్యి పూసి పంచదార చల్లి మడతపెట్టి పాకము చేసిన తినుబండారము ఏకవచనంలో (4)
5. పాలు రావు అంటున్న కపోతాలు (4)
7. ఘనవల్లిక (4)
9. రాయబారి (5)
11. ఊసరక్షేత్రము(5)
12. నిలువు 11 వలే పంటకు పనికిరాని బీడుభూమి (3)
16.  1983లో వచ్చిన కె.బాపయ్యగారి మల్టీస్టారర్ (4)
17.  అంజలీ పిక్చర్స్ వారి మొదటి సినిమా. (4)
18. వైనతేయుడు (4)
19. పులి మధ్యలో రెండాంగ్లాక్షరాలతో palmful (4)
20. పాలకోడేటి సత్యనారాయణరావు నడిపిన ఒక శీర్షిక పేరు (4)
21. మగవాడు (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూలై 04   తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 69 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 09 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 67 జవాబులు:

అడ్డం:   

1) ఒథెలో 3) ఓపిక 5) ప్రేయసి 7) మానవి 8) మందార 9) హంసలేచిపోయింది 10) తురంగం 11) రంజన 13) నురగ 17) పడక 18) వేదాల గీతాచార్య 19) క్షవధు 20) వచనం 22) ముత్యాలు 23) యశోద 24) నంజుడు

నిలువు:

1) ఒబామా 2) లోహవిహంగం 3) ఓడిపోలేదు 4) కథలపోటీ 5) ప్రేమమందిరం 6) సితార 10) తుఫాను 12) నడక 14) గవేధుకలు 15) లలనాప్రియ 16) ఋతాత్మానంద 17) పర్యవసానం 19) క్షతము 21) నందుడు ‌‌

‌‌నూతన పదసంచిక 67 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేషశాస్త్రి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here