[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. —–సాపాటు మాత్రం తప్పదు! (6) |
5. కర్ణుని పట్టణము (2) |
7. ఇంద్రధనుస్సు (2) |
8. చలించు దిశను ఉపేక్షించి వస్తువు చలించు పరిమాణము (Speed) – కాంతి అనుకునేరు — కాదు సుమీ! (2) |
9. కపిలతీర్థం ఈ ఊరిలోని ప్రసిద్ధ శివాలయం (6) |
11. జాతకముచెప్పేటపుడు దీనిని గురించి ప్రస్తావిస్తే కష్ట కాలమో లేక అంత్య కాలం గురించి చెప్పడమే ఇక – అందుకే భయమేసింది కాబోలు – గజిబిజిగా అయ్యింది (5) |
12. స్త్రీ (2) |
14. అటునించి చూడండి – మిక్కిలి కనిపిస్తుంది (2) |
15. వంద (2) |
16. బాలక్రీడా విశేషము – ఎక్కడైనా ఆడవచ్చునుగాని హనుమంతుని ముందర మాత్రం వద్దని చెప్పండి (5) |
19. భార్య (2) |
20. మోచేయి (3) |
23. అక్ష పటలము పరాయిదయ్యిందా (2) |
25. చంద్రుడు, బృహస్పతి, వాలి, చలనచిత్రాలకు సంబంధించినది (2) |
26. శతభిషా నక్షత్రము (5) |
27. ఆడు మేక పిల్ల (3) |
నిలువు:
1. కొత్తగా కనిపెట్టిన యంత్రము మొదలగువానిపై ప్రభుత్వము ఇచ్చు హక్కు పత్రము – పేటెంటు (3) |
2. ఆవలి దరి; సమీపము (2) |
3. అగ్నిదేవుడు (6) |
4.ఇది తీసుకుంటే ఇక వైకుంఠ యాత్రేనండోయ్! (5) |
5. ఉడతాభక్తి అనే అర్థం వచ్చేలాంటి ఇంకో సామెత లో పోగు మాయమయింది (6) |
6. భర్త (2) |
9. పిచ్చి చివర తేలికయింది (2) |
10. ఉపశమనములో 2,3(2) |
11. కకావికలయిన దాహము (3) |
13. నిర్జలప్రదేశము – ఈ భూమి మానవ జీవితములో ఆఖరి మజిలీ (2) |
14. పిలుచువాఁడు, వార్తాహరుఁడు కాస్తా తిరగబడ్డాడు (5) |
17. చివర గుడి లేని సంపెంగ (4) |
18. మొదలు లేని మూషికము (2) |
19. శ్రేష్ఠము (2) |
21. ఒప్పిదము (2) |
22. అక్కడక్కడ పలుద్వారములు ఉంచి ఆద్వారములయందెల్ల తగినకావలి ఉంచి ఉండుటఁజేసి ఈ నగరమునకు ఈపేరు కలిగెను (3) |
24. తలక్రిందులుగా వ్రేలాడుతున్న యజమాని (2) |
25. మొదలు చివర లేని అడవి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూలై 04 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 69 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 09 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 67 జవాబులు:
అడ్డం:
1.ఏధము 3. త్రివేద 8. లాస్య 9. తారక 10. సున్నం 13. పల్లవి 14. దేహిని 18. రాజీ 19. దైవజ్ఞ 20. ధాత 23. శలభం 24. అసిమి
నిలువు:
2.ధన్వి 4. వేల్పు 5. ఉలారం 6. భారతి 7. దున్నంగి 11. మల్లన్న 12. రోహిత్తు 15. ఐరాస 16. శ్రీవత్స 17. కేతన 21. లోల 22. ససి
సంచిక – పద ప్రతిభ 67 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- పి.వి.రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.