[dropcap]ఆర్[/dropcap] సి కృష్ణస్వామి రాజు రచించిన పుత్తూరు పిల‘గోడు’ పుస్తక ఆవిష్కరణ 25/06/2023 న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ సెక్రటరీ కే.ఎస్.శ్రీనివాస రాజు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సినీ నటుడు జెన్నీ, అచ్చంగా తెలుగు ప్రచురణల అధినేత్రి భావారాజు పద్మిని, రచయితలు పాణ్యం దత్త శర్మ, బత్తుల ప్రసాద రావు తదితరులు హాజరయ్యారు.