[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఈ ఆదివారం నుంచి నూతన పద సంచిక కొత్త రూపు సంతరించుకుంటోంది. గత పజిల్స్‌కి భిన్నంగా ‘ఫిల్-ఇన్స్’ నమూనాలో వస్తోంది. ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. ఒక అక్షరం కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. దాని ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి.
ఈ క్రింది పదాలను గళ్ళలో నింపండి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
2 అక్షరాల పదాలు
(సమ)గ్రము (Reverse)
ప్రభూ
భూజ
రసి
లాబీ
సిగ
3 అక్షరాల పదాలు
ఉడుప
కజాక
కతాన
కరద (Jumble)
కురచ
చకిత
చితక
జాగ్రత్త
ప్రభావం
భాజపా
మంకిల (Jumble)
మమేక
మయిద
మురళి
లకోరి
లులాయి
సరసు (Jumble)
హోళిగ
4 అక్షరాల పదాలు
కకాపిక
కసపిస
కిచకిచ
కిరికిరి
కిలకిల
కురకుర
చరకుడు (Reverse)
చరచర
చిమచిమ
తలతల
తామలకి (Jumble)
తికమక
తిరకాసు
పరపర
మలమల
రపరప
వూచకోత (Jumble)
వూరికి (వత)ల (Jumble)
5 అక్షరాల పదాలు
ఉత్తరపర (Jumble)
కితకితలు
పాదరసమే
బీదరికము
మంచితనము
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూలై 18 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 71 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 23 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 69 జవాబులు:
అడ్డం:
6) మాడపాటి హనుమంతరావు 8) పాములవాడు 10) వంచకురాలు 13) తల్పం 14) హరిజనుడు 15) బైముం 17) పరగడుపు 20) భూమిపుత్రుడు 22) దేవుడు చేసిన మనుషులు
నిలువు:
1) గండమాల 2) ఘటికుడు 3) అనుభవం 4) పూతరేకు 5) పావురాలు 7) శంపాలత 9) వార్తాహరుడు 11) చవుడుభూమి 12) బంజరు 16) ముందడుగు 17) పరదేశి 18) గరుడుడు 19) పుడిసిలి 20) భూభ్రమణం 21) పురుషుడు
నూతన పదసంచిక 69 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.