[dropcap]పా[/dropcap]లపిట్ట, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారు రచించిన చీకటి వెన్నెల (కథలు), ఎడారి చినుకు (కవిత్వం) అనే రెండు పుస్తకాల ఆవిష్కరణ ది. 22 జూలై 2023 శనివారం నాడు సాయంత్రం 6.00 గంటలకు జరగనున్నది.
వేదిక: రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్
~
సభాధ్యక్షత:
ఓల్గా
పుస్తకావిష్కరణ:
కొండేపూడి నిర్మల (కవిత్వం)
సమ్మెట ఉమాదేవి (కథలు)
పుస్తక సమీక్ష:
పింగళి చైతన్య, అపర్ణ తోట
మానస ఎండ్లూరి, నస్రీన్ ఖాన్
రచయిత్రి స్పందన:
ఝాన్సీ కొప్పిశెట్టి
సభా నిర్వహణ:
కళా తాటికొండ
అందరూ ఆహ్వానితులే