సినిమా క్విజ్-46

0
9

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. నటుడు మోహన్ బాబు అసలు పేరు?
  2. హీరో చిరంజీవి అసలు పేరు?
  3. సూపర్ స్టార్ రజనీకాంత్ అసలు పేరు?
  4. ఆచార్య ఆత్రేయ అసలు పేరు?
  5. కవి ఆరుద్ర అసలు పేరు?
  6. డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు వ్రాసిన రాజశ్రీ గారి అసలు పేరు?
  7. హీరోయిన్ రాజశ్రీ అసలు పేరు?
  8. హీరోయిన్ దేవిక అసలు పేరు?
  9. సంగీత దర్శకుడు ఇళయరాజా అసలు పేరు?
  10. 1949లో వచ్చిన తమిళ చిత్రం ‘అపూర్వ సహోదరగళ్’ చిత్రానికి, తెలుగులో 1963లో వచ్చిన ‘అగ్గిపిడుగు’ చిత్రానికి ఆధారమైన ఆంగ్ల చిత్రం ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జూలై 25 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 46 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జూలై 30 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 44 జవాబులు:

1.ఉప్పు శోభనా చలపతి రావు 2. శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ 3. రవి కపూర్ 4. సింగనల్లూరు పుట్టస్వామి ముత్తురాజ్ 5. చేయూరు కృష్ణారావు నాగేశ్వరన్ 6. సత్తిరాజు లక్ష్మీనారాయణ 7. దైవనాయకి 8. అలమేలు మంగ 9. విజయలక్ష్మి వడ్లపాటి 10. కొమ్మినేని అప్పారావు

సినిమా క్విజ్ 44 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అరుణరేఖ ముదిగొండ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మణి నాగేంద్రరావు. బి
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పారుపల్లి అజయ్ కుమార్
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాష్
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రేయా ఎస్. క్షీరసాగర్
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • జి. స్వప్న
  • యం.రేణుమతి

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here