సంగీత సురధార-35

0
3

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 28 – మొదటి భాగం

పాశ్చాత్య వాద్య బృందాలు (Western Orchestra)

Orchestra అనేది గ్రీకు పదము. Open Theatre and dance theatre కి సంబంధించినది. వాద్య బృందం అంటే combination of various instruments – వివిధ వాయిద్యముల సమ్మేళనం అని అర్థం. మన కర్నాటక సంగీతం విభాగం వలె పాశ్చాత్య వాద్య సంగీతాన్ని కూడా నాలుగు రకాలుగా విభజించవచ్చును. అవి – తంత్రి, సుషిర, చర్మ అవనద్ద, లోహ (string, wind, percussion, metal bras). ఉదాహరణ Pizzicatos అంటే plucked instruments.

Western Orchestra లో string instruments చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇదే dominant గా, main instrument గా ఉంటుంది. ఇక Western Orchestra లో ఎన్ని instruments ఉంటాయి, ఎంతమంది వుంటారు, ఏ ఏ positions లో వుంటారో తెలుసుకుందాం.

4 divisions  చేసి, ఒక్కొక్క division లో ఎన్ని string instruments వుంటాయో తెలుసుకుందాం.

String Instruments:

1 Violin Melody 17 – 18 మంది ఉంటారు
2 Violin 3 Notes up and 3 Notes down 16 మంది ఉంటారు
3 Viola Bigger than Violin. Bigger than 1st violin. Timbro 12 violinists ఉంటారు
4 Cello Bottom. అంటే వయోలిన్ బాడీ కింద ఉల్టా చేయడం. Kept Down. రెండు కాళ్ళ మధ్య పెట్టుకుని కూర్చుంటారు 10 మంది ఉంటారు
5 Double Brass చాలా పెద్ద వాయిద్యం. నుంచుని ఉంటారు. ఇది కూడా Kept Down. 10 మంది ఉంటారు

Wind Instruments:

1 Piccolo చాలా చిన్నది. small flute – meant for folk ఇద్దరు ఉంటారు
2 Flute Side, తిన్నగా strong గా ఉండేవి ముగ్గురు ఉంటారు
3 Obo It is like our షహనాయి ముగ్గురు ఉంటారు
4 Clarinet Tenor  high pitch

Bass Low pitch

3 bass

2 Tenor

5 Bassoon Slanting Double Bassoon 3 double bassoon

Up and down

Metal or Brass:

1 Trumpet 3
2 Trombone Up and down

తిన్నగా ఉండేది

3
3 Horn British Lower

No Bass

2 or 3
4 Tuba Huge only 1

Percussion – 8 to 9

Snare Drum – 1, 2

Bass Drum – 2

Triangle ∆ -1

Kettledrum -2

Harp – different strings

Tambourine – symbols – celesta – primitive small prone.

Glockenspiel hammers – Keyboards, Xylophone

Chimes (చైమ్స్) – different notes

Piano – Percussion String – Keyboard

In Piano – Beethoven Symphony – చాలా గొప్ప musician

Music in floating, moving అని;

ఆయన compositions – 3 రకాలు.

Sonata (సోనాట) – 3 H form Structure

Concerto – Homophony

Symphony – Fast slow, & Fast Again

Coda – concluding part.

ఇలా నాలుగు విధాలుగా Beethoven’s format concert వుంది.

Allegro – fast గా joy గా ఉండేది.

Andante – Slow

A conductor is master musician who plays on other instruments of musicians. Each instrument different score.

Concerts:

Symphony – exposition – 2 import themes. Statements and Movements.

– development of 2 themes

– Fantasia

– Recapitulation – Restatement

– Conclusion, summing up

Coda, finale (Italian word)

పాశ్చాత్య వాద్య బృందం యొక్క పటం

Triad: It is a chord. Vertical harmony

Western classical musician Ludwig van Beethoven

3, 5, 9 famous symphony

1770 born. Father is also a musician. Mozart work classics from romantic. He says that you teach all the rules of classical, I can break all those rules (that means he must be mastered over them). Otherwise it is not possible for anybody.

వినబడే సంగీతం చాలా తియ్యగా, వినబడనిది అతి మధురంగా వుంటుంది.

Heard music is sweet whereas unheard music is sweeter (Haydn Joseph).

5th Posture – 4 movements –  … – (V) for victory

6th posture – synthesize through the sound (Samuel Morse) (telegraph)

Sonata composition-1

Instrument (piano). Slow – Andante – 3

Movement Moon like lake

Gothen

9th in chorus. Symphony – Choral – 50 to 60 members. Tenor and melody.

Concerto: No 3. homophonic. Sole instrument piano. Instruments

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here