నూతన పదసంచిక-75

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. ఒక అక్షరం కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. దాని ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

 

ఆధారాలు:

2 అక్షరాల పదాలు

కూత
ఘోర
చాన
జూలు
జైన
తీట
దిమ్మ
నవ
పాక
పూర్తి
భూరి
రక్ష
రెక్క
(సూ)ర్యుడు
లాలా
లైలా
వన్నె
వర
వాగ్మి
వాన

3 అక్షరాల పదాలు

కణక
గణన
జైపూరు
డిన్నరు
తీరము
త్రిపుర
దాఖలా
దిక్చక్ర
పావంచా
మాదన్న (Reverse)
మాలెత
ముముక్ష
రుక్కమ్మ (Jumble)
వేదన
సనదు
సుధామ

4 అక్షరాల పదాలు

ఊదుకడ్డి (Reverse)
ఊసుపోక
కరకర (Reverse)
కూనలమ్మ
గోలుమాలు
ఘోటకము
చలామణి (Jumble)
పూలరెమ్మ
మడివేలు
లడ్డిగము (Reverse)
వానరులు (Jumble)
హంసకము (Reverse)

11 అక్షరాల పదాలు

చారిత్రిక నవలా చక్రవర్తి
వానమామలై వరదాచార్యులు

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 75 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఆగస్ట్ 20 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 73 జవాబులు:

అడ్డం:   

1) పటిమ 3) తాలూకా 5) ఆశ్వాస 6) హావియా 8) కారడం 10) చులకన 12) నితంబబింబ 15) దివియకోల 18) పరాకతు 19) సాతుం 20) ముడితాను 22) లుముకు 23) పెరజు 24) భంగము 27) ట్టసమము 29) బడి 30) జినిసరో  32) ననతేనియ 34) కరవాలము 36) వరాటిక 38) హరుడు  39) జనమ  40) ప్రయాస  41) పుప్పొడి 42) యజతి

నిలువు:

1) పడుచు 2) మహాకవి 3) తాయా 4) కాకాని 5) ఆడంబరాలు 7) వినయము 9) రతంప 11) లదితుం 13) బింకము 14) బతుకు బండి 16) కోడిపెట్ట 17) లతారసన 19) సాలభంజిక 21) నుజుమన 25) గనిర 26) ముసవాహస 28) ముతేవన 29) బయటి 31) రోలరు 33) నిరామయ 35) ముడుపు 37) కణితి 39) జడి

‌‌నూతన పదసంచిక 73 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి.వి.రాజు
  • పొన్నాడ సరస్వతి
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర
  • వీణ మునిపల్లి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here