నూతన పదసంచిక-76

0
4

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. ఒక అక్షరం కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. దాని ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

2 అక్షరాల పదాలు
గూకు
నాలా
తాను
పోల
లాకు
లాడి
సారే
సాలా
3 అక్షరాల పదాలు
అగవు
(ప్రకృ)తి సి(ద్ధము)లు
(అ)ద్దెల బా(దుడు)
పతగ
పలాల (Jumble)
పోకడ
బంధువు (Reverse)
ముకము (Jumble)
ముడుము
రిబ్బను
4 అక్షరాల పదాలు
కవకవ
కవితలు
గడియారం
గమకాలు
గరవడు
జాతకము (Jumble)
(ని)జామాబాదు(Jumble)
తావకీన
తిలాపాపం
దుకూలము (Reverse)
ధుమధుమ
నలపడు
నాకాబందీ
పాతపగ (Jumble)
భాగమతి
భాస్వరము
మమకారం (Jumble)
మలారము
మోమాటము (Jumble)
వెండిమల
5 అక్షరాల పదాలు
అధునాతన
కాలకూటము
నడిరేతిరి (Jumble)
మదీనాగూడ
మద్దెలమోత
రవరవలు (Jumble)
వికీపీడియా
వెండిపండుగ
స్వరలాసిక

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 22 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 76 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఆగస్ట్ 27 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 74 జవాబులు:

అడ్డం:   

1) నయనతార 5) కండోలవీణ 9) మోహన 10) విరక్తి 12) అక్షర 13) వాము14) జవాడయవి16) ణజా 17) అంగరంగవైభవం19) మురబమం 21) జనకుడు 23) నిపతన 24) మునసబు 25) మెవలుకు 27) యంమద్ధిబు 29) కుటుంబనియంత్రణ 32) దశం 34) బండకష్టము 35) సూమం 36) నకలే 38) బరాతు 39) బాపతు 40) మురికివాడ 41) చర్మకారుడు

నిలువు:

1) నమోవాకము 2) యహము3) నన 4) రవివారం 5) కంక్తియవై 6) లఅ 7) వీక్షణ 8) ణరజానెడు 11) రడగతి 14) జగమంత కుటుంబం 15) విభజనయంత్రము 17) అంబపలుకు 18) వంనసమణ 20) రనివ 22)కుబుద్ధి 25)మెత్తదనము 26) లునికరా 28) బుద్ధిమంతుడు 30) బడబడ 31) యంష్టతుచ 33) శంకరి 35) సూపరు 37) లేకి 39) బాకా

‌‌నూతన పదసంచిక 74 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి.వి.రాజు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • సత్యభామ మరిగంటి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర
  • వీణ మునిపల్లి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here