[dropcap]మా[/dropcap]నవత్వం కలిసిన విజ్ఞానం ‘అంతరిక్షంలో మృత్యునౌక’ నవల.
అంతరిక్షంలోకి అణువ్యర్థాలు వదిలిన మూర్ఖత్వం ఒకరిది..
అణువ్యర్థాల నౌక సౌరకుటుంబంలో ఏ గ్రహంతో ఢీకొన్నా సర్వ నాశనం తప్పదు..
మానవ మనుగడనే కాదు, విశ్వం ఉనికినే ప్రశ్నార్థకం చేసే ఈ వినాశనం నుంచి విశ్వానికి రక్షణ లేదా????
మానవ మారణ హోమం తప్పదా?
సౌరకుటుంబం రోజులు లెక్కపెడుతూ, బిక్కు బిక్కుమంటూ సర్వనాశనం కోసం ఎదురుచూడాల్సిందేనా????
అనుక్షణం ఉత్కంఠ కలిగిస్తూ, పాఠకులను విశ్వాంతరాళ లోలోతులకు ప్రయాణింపచేసే సైన్స్ ఫిక్షన్ నవల.
చదవండి.. చదివించండి..
‘అంతరిక్షంలో మృత్యునౌక’
సైన్స్ ఫిక్షన్ అనువాద నవల.
ఆసక్తిగా చదివింపజేసే ఈ సైన్స్ ఫిక్షన్ సంచిక మాసపత్రికలో సెప్టెంబర్ 2023 నుంచి ప్రారంభం.