[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. ఒక అక్షరం కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. దాని ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
అంక
అంకాలమ్మ
అంబాలిక
అంబిక
ఏకపాత్ర (Jumble)
ఏకాకిలా (Jumble)
కంపన (Jumble)
కకాపిక
కటు తిమిరం
కట్టుబాటు
కడలి (Jumble)
కనికట్టు (Reverse)
కమాను
కమ్మ (Reverse)
కరపాలి
కరివేపాకు
కరేలా (Jumble)
కరోతి (Jumble)
కరోనా
కలక
కలభాషిణి (Jumble)
కలలో
కలాసులు (Jumble)
కలిమి
కసరత్తు
కాకడ
కాకర (Jumble)
కాపాడు
కాబిల
కామధేను
కాలులు
కాసర (Jumble)
కినుక (Jumble)
కిముడు
కిలకిల
కీలకపాత్ర
కుత్తుకలు
కునుకు
కులాలుడు (Reverse)
కుహరము (Jumble)
కొడిపె
కొత్తి
కోకిల
కోడి కత్తి
కోడిపెట్ట
కోశము
చాకిరేవు
చాకీ
జపాకుసుమం
తములపాకు (Jumble)
ధేనుక
నాకము
నికరం
నులక
పంకజము (Jumble)
పకోడి
పట్టకము (Reverse)
పట్టుకొను ముట్టుకొను
పానకాలరావు (Jumble)
పికులు
బిబిషిక
భాకోశ
భూకంపం
భూలోకము
మంకు
మకిలి
మాకు
మారకాలు
మాలిక
లతిక
లలాక
లవకుశ (Jumble)
లాకులు (Reverse)
వేకువ (Jumble)
శకునము (Jumble)
హరికుడు (Reverse)
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 సెప్టెంబర్ 19 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 80 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 సెప్టెంబర్ 24 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 78 జవాబులు:
అడ్డం:
1) అంచె 3) అంగీరస 6) ర్చుమక 9) గుగో 10) దర్వాజా 11) ప్రమాదీచ 12) డీరాచంణి 14) నభగుడు 15) సాలుచందా 16) క్షవరం 18) దంలుడయాత్ర 21) యాతము 22) బిరిలుబీకు 25) దివిటీ 27) జనవరి 29) తిరకాసు 30) సంగతము 31) అరిమురి 32) మాగాణి 33) దగా 35) లకిమం 36) ఆలోడితం 37) నల
నిలువు:
1) అంగు 2) చెగోడీలు 3) అందచందాలు 4) గీర్వాణి 5) రజా 6) ర్చుమాగురం 7) మదీడు 8) కచ 11) ప్రభవ 13) రాచందం 14) నక్షత్రములు 15) సాముగరిడి 17) రుధిరోద్గారి 19) డయాబిటీసు 20) యాతరి 23) బీజగణితం 24) కునత 25) దిరముమం 26) వికారి 28) వముదన 29) తిరికి 30) సంగాడి 31) అల 32) మాలో 34) గాల
నూతన పదసంచిక 78 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- పొన్నాడ సరస్వతి
- ప్రవీణ డా.
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- సత్యభామ మరిగంటి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
- వీణ మునిపల్లి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.