సంచిక – పద ప్రతిభ – 80

0
3

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కోపంతో ఉన్న మనుషుల్ని ఇంకా మాటలతో రెచ్చగొట్టడం (9)
7. ఒక రకపు పప్పు దినుసు, దీనితో సాంబారు చేస్తారు (2)
8. విశాఖపట్నంకి దగ్గరలో వున్న ఊరు. తమలపాకులకి ప్రసిద్ధి (2)
9. జలపుష్పం (2)
10. వానరుడా (3)
11. నది విశేషము, తిరస్కారము, సంతోషము (2)
12. వరుస, శక్యము (2)
13. ఆవు కాని గేదె కాని ఈనినప్పుడు మొదటి రెండు రోజులు దాకా తీసిన పాలలో బెల్లం కాని పంచదార కాని కలిపి వండే తీపి పదార్థం (2)
15. చిన్నతనంలోనే ముది మాటలు మాట్లాడే పిల్లలని ఇలా అంటారు (కుడి నుంచి ఎడమకు) (3)
16. వింటి నారి, భూమి, తల్లి (1)
17. బోయజాతి స్త్రీ (3)
18. అన్యము, తీసుకోవటము (2)
20. గర్వము, నడక యందు కులుకు (2)
21. భూమి, రసాతలము, నాలుక (2)
22. లుబ్ధురాలు, పిసినారి స్త్రీ (3)
23. ఇల్లు, అల్పగృహము (2)
24. డబ్బు, మధ్య అక్షరం పోయింది (2)
25. ఉన్మాదము (2)
27. ఉన్నది పోదు, లేన్ది రాదు (కుడి నుండి ఎడమకి) (9)

నిలువు:

1. ఎప్పుడు అరుస్తూ ఉండే కుక్క ఎవరిని కరవదు (9)
2. జగము, ప్రపంచము (2)
3. ఉద్యోగులు, పిల్లలు ఎదురుచూసే రోజు (4)
4. ఈయన తిండికి తిమ్మరాజు, పనికి _____ (4)
5. హిందీ తల్లిని కోల్పోయిన ఇంగ్లీషు చలన చిత్రం (2)
6. ఉల్లి చేసే మేలు పది మంది తల్లులు చేసే మేలు (తల క్రిందులుగా) (9)
12. ఒక పాత్ర, గిన్నె (3)
14. ప్రారంభంలో పోయిన నాని సినిమా (3)
19. కింద నుండి పైకి చూడండి, బంతి కనబడదు (4)
20. కింద నుంది పైకి చూడండి, అక్కడ కలహం కనిపిస్తుంది (4)
24. సంతోషము (2)
26. మొదలే పోయిన నిదానం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 సెప్టెంబర్ 19 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 80 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 సెప్టెంబర్ 24 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 78 జవాబులు:

అడ్డం:   

1.మహితం 4. పురాణం 7. తంతిపాలుడు 10. సిరి 11. యశము 12. ఈహ 15. పాలుషి 16. ముఖరం 20. పుణ్య 21. లలితం 23. ఇళ 24. సూక్ష్మతండులం 26. భరిణ 27. లంకణం

నిలువు:

2.హితం 3. తంతియ 4. పులుము 5. రాడు 6. అసిమి 8. పాశము 9. గోహరి 13. నలువ 14. శిఖరం 17. త్రపుస 18. ఫలితం 19. పళని 21. లక్ష్మణ 22. తండులం 24. సూరి 25. లంక

సంచిక – పద ప్రతిభ 78 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here