[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. భూమి, వ్యాసుని తల్లి, వాయుదేవుని పట్టణం (4) |
4. పూలు ఒకటితో నొకటి పెనగొన్న చిన్న మొక్కల గుంపు, గుర్మిని (4) |
7. సినిమా, ఇంగ్లీషులో పిక్చర్ (5) |
8. అతిశయము; బరువు; బారువ (2) |
10. పసిపిల్ల (2) |
11. తడబడిన వేగము (3) |
13. వస్త్రము, చిత్రము, మోరటి (3) |
14. పాండవుల అజ్ఞాతవాసంలో ద్రౌపది చేసిన పని (3) |
15. వాయసములు (3) |
16. రేకులు, పూరేకులు, ఆకులు (తడవబనవి) (3) |
18. సంవత్సరం (2) |
21. మొదలు లేని బురద (2) |
22. కాణిపాకం వినాయకుడి గుడి ఆవరణలోని ఒక వనం (5) |
24. ప్రింటింగ్ (తెలుగులో) (4) |
25. అంజలీదేవి బ్రహ్మరాక్షసిగా వేసిన ఒక పాత సినిమా (4) |
నిలువు:
1. మదపుటేనుగు (4) |
2. చిలుక, గొరువంక, వస (2) |
3. నువ్వులు (3) |
4. ___ తంగేడు లాగా పూరించండి (3) |
5. రుబ్బురోలుతో కూడినది (2) |
6. దున్నపోతు (4) |
9. లేత తమలపాకులు (5) |
10. శిష్యుడు, దేశకాలజ్ఞుడు (5) |
12. తుమ్మెద, జింక, ఏనుగు (3) |
15. సరస్సు, కొలను (4) |
17. అల్లు అర్జున్ సినిమా, పందెంతో మొదలవుతుంది (4) |
19. పదిహేను రోజులు (3) |
20. తడబడిన లాయరు (3) |
22. తిరగబడిన లెక్క, మొదలు లేదు (2) |
23. మధ్యలో పోయిన నందులు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 03 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 82 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 08 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 80 జవాబులు:
అడ్డం:
1) అగ్నిలో ఆజ్యం పోసినట్టు 7) కంది 8) తుని 9) చేప 10) వానరా 11) హేల 12) తరం 13) జున్ను 15) క్కరపే 16) జ్యా 17) కోయత 18) లాతి 20) మురి 21) రస 22) బంకెత 23) కొంప 24) నదు 25) రిమ్మ 27) దురాన్దిలేదుపోదిన్నఉ
నిలువు:
1) అరిచేకుక్కకరవదు 2) లోకం 3) ఆదివారం 4) పోతురాజు 5) సిని 6) ట్టుపెలల్లుతదిపల్లిఉ 12) తపేలా 14) న్నుకోరి 19) తిబందులే 20) ముతరిపో 24) నన్ది 26) మ్మది
సంచిక – పద ప్రతిభ 80 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కాళిపట్నపు శారద
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 8772288386 సంప్రదించగలరు]