[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
అడ్డం 24 – ద్వితీయ కళత్రం (3,2)
మిగిలిన గళ్ళను ఈ క్రింది పదాలతో నింపండి.
~
అడ్డచాకిరి (Reverse)
అవేదన
ఓకలివె
ఓడ
కట (Reverse)
కమా
కలికారక
కాకరకాయ
కాతంత్ర (Reverse)
కాపాలిక
కుండలనము (Jumble)
కుందేలు (Jumble)
కులి
గసికి
గానము
గాయాలు
గుమానము
చందనగిరి
చారక (Reverse)
డమాను
తతి
తతిమా
తులనీయము (Reverse)
దరియా
దష్ట (Reverse)
దిడ్డము
దుర్యోధన
దోవతి
ధత (Reverse)
ధన
నగధర (Reverse)
నత్తలు
నలికము (Jumble)
నీరెండ
నుతిక
నులి (Reverse)
పంచరస (Reverse)
పంచాయతీ
పాతక
పాతదే
పీకుట
పీపా
పెనుమాక (Reverse)
పెసరదోస
ప్రచండ
ప్రదుష్టము
ప్రవేశము
ప్రసూతము
భారకము
మయత్వము (Reverse)
మసకన
మాత్రము (Jumble)
మార (Reverse)
మారాజులు (Reverse)
ముగిసినది
మేలిముసుగు
యతిరాజు
రాలు (Reverse)
రాసకములు (Jumble)
రిత్త
వకావకలు
వసతి (Reverse)
వెలచానలు (Reverse)
వేద
వేముల (Reverse)
శనగలు
సతీసమేతం
సత్వరచర్య (Reverse)
సవతులు (Reverse)
సురగలి
సూర్యోదయ
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 10 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 83 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 15 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 81 జవాబులు:
అడ్డం:
1) రఎగ 4) సగంసగం 8) ముగడు 11) జలగ 12) రిగమపద 14) సుజాగ 15) గానా 16) ట్టగుమ్మగ 17) ఎర్రగులాబి 19) గడచుట 21) గవదొం 22) నీగతూ 23) లువుజీగమూ 25) పుగిండపొ 27) తాంబూలరాగ 29)లిగు 31) డిరగ 32) గీరుక 33) రంగేళి 34) గచు 35) దొంలుజగగ 37) జయానగ 38) ముపగాటలి 40) అంగడి 41) కంటమం 42) బుడగలు 44) ఎడగలుగ 46) విరాగము 48) గీత 50) గుబురు 51) సెనగగింజ 53) గోడిగ 54) వుగత 55) గతగుము 56) చిగురు
నిలువు:
1 రజగా 2) ఎలనాగ 3) గగ 4) సరిగుటతూ 5) గంగమ్మ 6) సమగ 7) గంప 8) ముసుగుదొంగ 9) గజాలా 10) డుగబి 13) దఎగవురా 16) ట్టచుగపొ 18) ర్రవజీగ 20) డనీడగ 23) లులకగ 24) మూలిగేన 25) పుడిగ 26) గింరచుము 27) తాంగీజలి 28) బూరుగ 30) గుళిగ 33) రంయాడిగ 35) దొంగాటలు 36) లుటమంగసె 37) జగడము 39) పకంగరుత 40) అంబుగజము 43) లుగీడుగు 44) ఎగువు 45) డబుగ 46) విగత 47) రాగింగు 49) తగరు 52) నగ 53) గోచి
నూతన పదసంచిక 81 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.