[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కాంచన విపంచి గేయ సంపుటి రచయిత్రి(7) |
5A. మరోలా ‘నిలు’, తిరగబడింది (2) |
6. పార్వతి (2) |
7. పాలు (3) |
11. నిజము(2) |
12. స్వతంత్రం (2) |
14. అన్యాయం కానిది (3) |
15. నెమ్మది, స్వస్థత (2) |
17. వేగము (2) |
18. పాంచాలి నవలా రచయిత్రి(7) |
నిలువు:
2. తీగ (2) |
3. తిరగబడిన స్త్రీ(2) |
4. విశాఖ సంస్కృతి పత్రికలో పద సంస్కృతి నిర్వాహకురాలు (7) |
5. బాల వికాస్ కథల రచయిత్రి(7) |
8. ఆచారము, స్వభావము (2) |
9. నాలుక (3) |
10. సరస్వతి దేవి వీణ (3) |
13. జాలి (2) |
16. తిరగబడిన తేమ(2) |
17. జరిగిపోయినది(2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 17 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 84 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 22 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 82 జవాబులు:
అడ్డం:
1.గంధవతి 4. పూపొదలు 7. చలనచిత్రం 8. భర 10. పాప 11. మువేగ 13. పటము 14. సైరంధ్రి 15. కాకులు 16. లుకురే 18. సాలు 21. డుసు 22. నక్షత్రవనం 24. ముద్రణము 25. కీలుగుఱ్ఱం
నిలువు:
1.గంధేభము 2. వచ 3. తిలలు 4. పూచిన 5. పొత్రం 6. లులాపము 9. రవేసాకులు 10. పాటలికుడు 12. సారంగం 15. కాసారము 17. రేసుగుఱ్ఱం 19. పక్షము 20. లువకీ 22. నణ 23. నంలు
సంచిక – పద ప్రతిభ 82 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కర్రి ఝాన్సీ
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 8772288386 సంప్రదించగలరు]